క్రికెట్ మ్యాచ్‌లో గెలుపు ఓటముల్లో టాస్ చాలా కీలకం కొన్నిసార్లు టాస్ ఓడిపోవడం కూడా చాలా మంచి శకునంగా భావిస్తారు. వరల్డ్‌కప్ ఫైనల్‌లో కూడా టాస్ ఓడిపోయిన టీమిండియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న విశ్లేషణ 1983 వెస్టిండీస్‌తో టాస్ ఓడిపోయిన టీమిండియా కప్ గెలిచింది. 2003లో ఆస్ట్రేలియాతో టాస్ గెలిచాం - మ్యాచ్ ఓడిపోయాం 2011లో శ్రీలంకతో టాస్ ఓడిపోయాం- కప్ గెలిచాం. 2023 టాస్ ఓడిపోయాం- కచ్చితంగా మ్యాచ్ గెలుస్తామని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.