టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఐర్లాండ్‌పై మ్యాచ్ గెలిచి బోణీ చేసింది టీమిండియా



ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ.



4 ఫోర్లు, మూడు సిక్సర్లు సాయంతో ఫిఫ్టీ పూర్తి చేసిన రోహిత్



మూడు ఫార్మాట్‌లలో 600 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డు



499 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 600 సిక్స్‌లు కొట్టాడు



సిక్స్‌లు కొట్టిన లిస్ట్‌లో రోహిత్ తర్వాత క్రిస్‌గేల్‌(553), షాహిద్ అఫ్రిది(476)బ్రెండన్ మెక్‌కల్లమ్‌(398) ఉన్నారు.



అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో కింగ్‌ కోహ్లీ 294తో 12వ స్థానంలో ఉన్నాడు.



రోహిత్‌ శర్మ వన్డేల్లో 323 సిక్సర్‌లు, టెస్టుల్లో 84 సిక్సర్‌లు, టీ20ల్లో 193 సిక్సర్‌లు కొట్టాడు.



టీ 20ల్లో నాలుగు వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్‌(4026) కొత్త రికార్డు నెలకొల్పాడు.



టీ20ల్లో కోహ్లి(4038) 12 పరుగులతో రోహిత్‌ కంటే ముందు ఉన్నాడు.



Thanks for Reading. UP NEXT

వరల్డ్ కప్ ముందు రిషబ్ పంత్ చేసిన వీడియో చూశారా? సూర్య కుమార్ యాదవ్​తో కలిసి

View next story