కింగ్ కోహ్లీ కేవలం క్రికెట్ పరంగానే కాదు.. పర్సనల్​ లైఫ్ పరంగానూ కూడా స్టాండర్డ్స్ సెట్ చేస్తూ ఉంటాడు.

అందరూ వరల్డ్ కప్ విన్ అయ్యారనే సెలబ్రేషన్స్​లో ఉండగా.. కింగ్ తన సెలబ్రేషన్స్​ను ఫ్యామిలీతో కూడా పంచుకున్నాడు.

తన ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఫన్నీ ఎక్స్​ప్రెషన్స్ ఇచ్చాడు.

భార్య అనుష్క, పిల్లలు అకాయ్, వామికాలకు క్యూట్ ఎక్స్​ప్రెషన్స్ ఇస్తూ ప్రేమను వ్యక్తం చేశాడు.

ఏ మ్యాచ్ విన్ అయినా.. తన మొదటి ప్రయారిటీ ఫ్యామిలీకే ఇస్తాడు కింగ్ కోహ్లీ.

అనుష్కపై తన ప్రేమను ఎన్నోసార్లు బహిరంగంగా వ్యక్తం చేస్తూ ఉంటాడు కోహ్లి.

అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఫ్యామిలీ గోల్స్​పై ఓ ట్రెండ్ సృష్టించాడు.

కింగ్ అభిమానులకు ఈ విషయం బాగా తెలుసు. గ్రౌండ్​లో భార్యకు ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ లవ్​ని ఎక్స్​ప్రెస్ చేస్తాడు.

అనుష్క గ్రౌండ్​కి రాకపోయినా.. ఫోన్ కాల్ చేసి మరీ కింగ్ తన సెలబ్రేషన్స్​ని పంచుకుంటాడు.

ఈ జెనరేషన్​లో రిలేషన్​షిప్​ స్టాండర్డ్స్​ని పెంచేసి.. ఫ్యామిలీ వైబ్స్ ఇచ్చాడు కోహ్లి.

టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కింగ్ రాహుల్​ని హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.

తాజాగా టీ20 ఫార్మెట్​కి రిటైర్​మెంట్ ప్రకటించాడు కోహ్లి. (Images Source : icc,t20worldcup)