ప్రొఫెషనల్ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ వీడ్కోలు 2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఎంట్రీ తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన రికార్డ్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు అన్ని ఫార్మాట్లలో కలిపి 24 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలతో మొత్తం 10,867 పరుగులు 2013 ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో కీలక ఆటగాడు అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో ‘గబ్బర్’గా గుర్తింపు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్‌కు ప్రాతినిథ్యం బీసీసీఐ, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్, ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు చెప్పిన స్టార్ క్రికెటర్