గొప్ప క్రికెటర్లలో ఒకరిగా పేరున్న రాహుల్ ద్రవిడ్ భారత మాజీ కోచ్ అని తెలిసిన విషయమే.
Image Source: (Photo Source: Twitter)
మిస్టర్ డిపెండబుల్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో MBAపూర్తి చేశాడు.
Image Source: (Photo Source: Twitter)
తన లైఫ్ లో క్రికెట్ తో పాటే చదువుకు ప్రాధాన్యతనిచ్చాడు రవిచంద్రన్ అశ్విన్.
Image Source: (Photo Source: Twitter)
చెన్నైలోని శ్రీ శివసుబ్రమణ్య నాడార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పట్టా పొందాడు.
Image Source: (Photo Source: Twitter)
అత్యధిక విద్యావంతులైన భారత క్రికెట్ ఆటగాళ్ల జాబితాలో జావగల్ శ్రీనాథ్ కూడా ఒకడు.
Image Source: (Photo Source: Twitter)
శ్రీనాథ్ మైసూర్‌లోని శ్రీ జయచామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇన్‌స్ట్రుమెంటల్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
Image Source: (Photo Source: Twitter)
మహారాష్ట్రకు చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు ఆటకన్నా ఎక్కువ అతని విద్యార్హతకే పేరు పొందాడు.
Image Source: (Photo Source: Twitter)
ఆవిష్కర్ సాల్వి ఆస్ట్రోఫిజిక్స్‌లో PhDచేశాడు.
Image Source: (Photo Source: Twitter)
భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకి ఒకే ఓవర్లో 10 వికెట్లు తీసిన రికార్డ్ ఉంది.
Image Source: (Photo Source: Twitter)
కుంబ్లే బెంగుళూరులోని రాష్ట్రీయ విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
Image Source: (Photo Source: Twitter)
అమయ్ ఖురాసియా, మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ భారత క్రికెట్ ప్లేయర్.
Image Source: (Photo Source: Twitter)
భారత క్రికెట్లో జట్టులోకి అరంగేట్రం చేయడానికి ముందే సివిల్స్ క్రాక్ చేశాడు అమయ్ ఖురాసియా. ప్రస్తుతం ఇండియన్ కస్టమ్స్ & సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు.