టెస్ట్ క్రికెట్‌ అంటే గుర్తొచ్చేది ఆటగాళ్ల వైట్‌ డ్రెస్‌.

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

వన్డే క్రికెట్‌లో వేర్వేరు డ్రెస్‌లు ఉన్నా.. టెస్టుల్లో మాత్రం అన్ని జట్ల ఆటగాళ్లు వైట్‌ డ్రెస్‌లలో మెరిసిపోతారు.

Image Source: (Photo Source: Twitter)

టెస్టుల్లో ఆటగాళ్లు ఎప్పుడూ తెల్లటి దుస్తులనే ధరిస్తారు.

Image Source: (Photo Source: Twitter)

టెస్టుల్లో తెల్లటి దుస్తులు ధరించే సాంప్రదాయం 19వ శతాబ్దం నుంచి కొనసాగుతోంది.

Image Source: (Photo Source: Twitter)

తెల్లని దుస్తులు సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసి ఆటగాళ్ళ శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.

Image Source: (Photo Source: Twitter)

సాధారణంగా టెస్ట్‌ క్రికెట్‌ ఉదయమే ప్రారంభం అవుతుంది. ఎండను తట్టుకోవడానికి వైట్‌ డ్రెస్‌ ధరిస్తారు.

Image Source: (Photo Source: Twitter)

తెల్లటి దుస్తులు స్వచ్ఛత, సంప్రదాయం, క్రీడా స్ఫూర్తికి ప్రతీక.

Image Source: (Photo Source: Twitter)

టెస్ట్ మ్యాచ్‌లలో సాధారణంగా రెడ్‌ బాల్ ఉపయోగిస్తారు. ఆటగాళ్లు తెల్లటి దుస్తుల్లో ఉంటారు కాబట్టి బంతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

Image Source: (Photo Source: Twitter)

తెల్లని బ్యాక్‌డ్రాప్‌తో ఎర్ర బంతిని గుర్తించడం బ్యాటర్‌లు, ఫీల్డర్‌లకు చాలా తేలిక.

Image Source: (Photo Source: Twitter)

ఐదు రోజులు జరిగే టెస్ట్ మ్యాచుల్లో తెల్లటి దుస్తులతో బరిలోకి దిగుతారు.

Image Source: (Photo Source: Twitter)