ఈ టీం ఇండియా దిగ్గజాలు అద్భుతమైన కోచ్ లు కూడా సందీప్ పాటిల్ కెన్యా క్రికెట్ జట్టుకు కోచ్, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ కూడా. శ్రీధరన్ శ్రీరామ్ ఆస్ట్రేలియా జట్టు స్పిన్ కోచ్ గా పని చేసిన శ్రీధరన్ శ్రీరామ్. అజయ్ జడేజా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన అజయ్ జడేజా రాబిన్ సింగ్ హాంకాంగ్ జట్టుకు కోచ్ గా , IPL సహా ప్రపంచంలోని అన్ని T20 లీగ్ లలో కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ గతంలో ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్టుకు కోచ్ , ప్రస్తుతం యూఏఈ జట్టుకు కోచ్.