విధ్వంసం... వేగం... కలిపితే సూర్యా

Published by: Jyotsna
Image Source: instagram

విధ్వంసం... వేగం... కలిపితే సూర్యా

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు నేడు.

Image Source: instagram

విధ్వంసం... వేగం... కలిపితే సూర్యా

34వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన సూర్య‌ సూర్య భాయ్

Image Source: instagram

విధ్వంసం... వేగం... కలిపితే సూర్యా

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024ను భార‌త్ సొంతం చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించిన సూర్య .

Image Source: instagram

విధ్వంసం... వేగం... కలిపితే సూర్యా

ఫైన‌ల్లో అద్బుత‌మైన క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన మిస్ట‌ర్ 360.

Image Source: instagram

విధ్వంసం... వేగం... కలిపితే సూర్యా

కెప్టెన్‌గా తొలి టీ20 సిరీస్‌ శ్రీలంక‌తో సిరీస్ క్లీన్ స్వీప్‌.

Image Source: instagram

విధ్వంసం... వేగం... కలిపితే సూర్యా

టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్ధానంలో కొన‌సాగుతున్న స్కై .

Image Source: instagram

విధ్వంసం... వేగం... కలిపితే సూర్యా

కాలేజ్‌లో ఉండగా దేవిష ను ప్రేమించి ప్రపోజ్ చేసిన సూర్య.

Image Source: instagram

విధ్వంసం... వేగం... కలిపితే సూర్యా

నాలుగేళ్ళ డేటింగ్ తరువాత వివాహ బంధంతో ఒక్కటైన జంట.

Image Source: instagram