భారత్‌-బంగ్లాదేశ్‌ సీరీస్ కు సర్వం సిద్ధం

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter/@BCCI )

బంగ్లాతో టీమిండియాకు టెస్ట్‌

భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ రెండు టెస్టులు.. మూడు టీ 20 మ్యాచులు ఆడనుంది.

Image Source: (Photo Source: Twitter/@BCCI )

బంగ్లాతో టీమిండియాకు టెస్ట్‌

ఆరు నెలల తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న రోహిత్ సేన

Image Source: (Photo Source: Twitter/@BCCI )

బంగ్లాతో టీమిండియాకు టెస్ట్‌

చెన్నై చిదంబరం స్టేడియంలో 19 వ తేదీ 9.30 గంటలకు తొలి టెస్ట్‌ మ్యాచ్

Image Source: (Photo Source: Twitter/@BCCI )

బంగ్లాతో టీమిండియాకు టెస్ట్‌

గౌతం గంభీర్ భారత జట్టు కోచ్ గా నియమితులైన తరువాత తొలి టెస్ట్

Image Source: (Photo Source: Twitter/@BCCI )

బంగ్లాతో టీమిండియాకు టెస్ట్‌

కాన్పూర్ గ్రీన్ పార్క్ లో రెండవ టెస్ట్

Image Source: (Photo Source: Twitter/@BCCI )

బంగ్లాతో టీమిండియాకు టెస్ట్‌

టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ కు కూడా తొలి మ్యాచ్

Image Source: (Photo Source: Twitter/@BCCI )

తిరుగులేని భారత జట్టు

బంగ్లాదేశ్‌ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో టీమిండియాకు ఇప్పటివరకు ఓటమే లేదు.

Image Source: (Photo Source: Twitter/@BCCI )

బంగ్లాతో టీమిండియాకు టెస్ట్‌

ఆత్మ విశ్వాసంతో ఉన్న బంగ్లా జట్టు భారత్‌కు గట్టి పోటీ

Image Source: (Photo Source: Twitter/@BCCI )

బంగ్లాతో టీమిండియాకు టెస్ట్‌

భారత జట్టులోకి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ రీఎంట్రీ

Image Source: (Photo Source: Twitter/@BCCI )