బంగ్లాదేశ్ సిరీస్లో అశ్విన్ ను ఊరిస్తున్న రికార్డులు

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

అశ్విన్ ముంగిట అరుదైన రికార్డులు

కుంబ్లే (476) అత్యధిక వికెట్ల రికార్డును బద్దలు కొట్టేందుకు 22 వికెట్ల దూరంలో అశ్విన్

Image Source: (Photo Source: Twitter)

అశ్విన్ ముంగిట అరుదైన రికార్డులు

బంగ్లాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచేందుకు 9 వికెట్ల దూరంలో అశ్విన్

Image Source: (Photo Source: Twitter)

అశ్విన్ ముంగిట అరుదైన రికార్డులు

అశ్విన్ మ‌రో 14 వికెట్లు సాధిస్తే డబ్ల్యూటీసీలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్​గా ఘనత

Image Source: (Photo Source: Twitter)

అశ్విన్ ముంగిట అరుదైన రికార్డులు

డబ్ల్యూటీసీ 2023-2025 సీజన్​ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచేందుకు 10 వికెట్ల దూరంలో అశ్విన్

Image Source: (Photo Source: Twitter)

అశ్విన్ ముంగిట అరుదైన రికార్డులు

బంగ్లాదేశ్​తో ఇప్పటివరకు 6 టెస్టులు ఆడి 23 వికెట్లు తీసిన అశ్విన్

Image Source: (Photo Source: Twitter)

అశ్విన్ ముంగిట అరుదైన రికార్డులు

బ్యాటర్ గానూ ఇప్పటికే అయిదు సెంచరీలు చేసి సత్తా చాటిన అశ్విన్

Image Source: (Photo Source: Twitter)