యార్కర్ కింగ్ బుమ్రా మరో రికార్డ్ 400 వికెట్ల క్లబ్బులో టీమిండియా స్టార్ పేసర్ అన్ని ఫార్మట్లలో కలిసి 400 వికెట్లు తీసిన బుమ్రా ఈ ఘనత సాధించిన పదో భారత బౌలర్ గా ఘనత బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో మెరిసిన బుమ్రా నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించిన బుమ్రా బుమ్రా బౌలింగ్ తో కుప్పకూలిన బంగ్లా