Image Source: (Photo Source: Twitter)

టెస్టుల్లో భారత్ తరఫున నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా అగ్రస్థానంలో అశ్విన్

Image Source: (Photo Source: Twitter)

అశ్విన్ నాలుగో ఇన్నింగ్స్ లో ఇప్పటివరకూ 99 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు.

Image Source: (Photo Source: Twitter)

నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో దిగ్గజ బౌలర్ కుంబ్లే రెండో స్థానంలో ఉన్నాడు.

Image Source: (Photo Source: Twitter)

అనిల్ కుంబ్లే నాలుగో ఇన్నింగ్స్‌లో 94 వికెట్లు పడగొట్టాడు.

Image Source: (Photo Source: Twitter)

దిగ్గజ క్రికెటర్ బిషన్ బేడీ నాలుగో ఇన్నింగ్స్‌లో 60 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో నిలిచాడు.

Image Source: (Photo Source: Twitter)

భారత పేసర్ ఇషాంత్ శర్మ నాలుగో ఇన్నింగ్స్‌లో 54 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ 2021లో న్యూజిలాండ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు.

Image Source: (Photo Source: Twitter)

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నాలుగో ఇన్నింగ్స్‌లో 54 వికెట్లు తీశాడు.

Image Source: (Photo Source: Twitter)

35 ఏళ్ల జడేజా బంగ్లాతో జరిగిన మ్యాచులో నాలుగో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీశాడు.