మహిళల టీ 20 ప్రపంచకప్‌లో ఇవి మరచిపోలేము..

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

ఎల్లీస్ పెర్రీ

టీ 20 ప్రపంచకప్‌ 2010 ఫైనల్లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఎల్లీస్ పెర్రీ అద్భుత ప్రదర్శన.

Image Source: (Photo Source: Twitter)

ఎల్లీస్ పెర్రీ

మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్లో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చింది.

Image Source: (Photo Source: Twitter)

అలిస్సా హీలీ

టీ 20 ప్రపంచకప్ ఫైనల్ 2020ఫైనల్లో ఆస్ట్రేలియా- భారత్ మ్యాచ్లో, భారత్ ను దెబ్బ తీసిన అలిస్సా

Image Source: (Photo Source: Twitter)

అలిస్సా హీలీ

39 బంతుల్లో 75 పరుగులతో విధ్వంసం.

Image Source: (Photo Source: Twitter)

బ్రిట్నీ కూపర్

2016 టీ 20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ బ్యాటర్ బ్రిట్నీ కూపర్ తనదైన ముద్ర.

Image Source: (Photo Source: Twitter)

బ్రిట్నీ కూపర్

ఆఖరి ఓవర్‌లో లక్ష్యాన్ని ఛేదించి

Image Source: (Photo Source: Twitter)

ఆయబొంగ ఖాకా

ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా బౌలర్

Image Source: (Photo Source: Twitter)

ఆయబొంగ ఖాకా

సెమీ ఫైనల్లో ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన ఘనత

Image Source: (Photo Source: Twitter)

పూనమ్ యాదవ్

2020లో భారత బౌలర్ పూనమ్ యాదవ్ తన అద్భుత బౌలింగ్ తో ఎల్లీస్ పెర్రీని బోల్తా కొట్టించింది

Image Source: (Photo Source: Twitter)

పూనమ్ యాదవ్

పూనమ్ వేసిన బంతి బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి దూసుకొచ్చింది హవ్వా అనిపించింది.

Image Source: (Photo Source: Twitter)

హర్మన్ ప్రీత్

ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వరల్డ్ కప్ సెమీస్ లో హర్మన్ రనౌట్ భారత్ ను విషాదంలోకి నెట్టింది

Image Source: (Photo Source: Twitter)

హర్మన్ ప్రీత్

33 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్మన్ రనౌట్.

Image Source: (Photo Source: Twitter)