Image Source: (Photo Source: Twitter)

ఇమ్రాన్ ఖాన్ విజయవంతమైన అంతర్జాతీయ క్రికెటర్ మాత్రమే కాదు

Image Source: (Photo Source: Twitter)

పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి కూడా

Image Source: (Photo Source: Twitter)

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు 1992 ODI ప్రపంచ కప్‌ అందించాడు.

Image Source: (Photo Source: Twitter)

ఇమ్రాన్ ఖాన్ మొత్తం సంపద రూ.584 కోట్లు.

Image Source: (Photo Source: Twitter)

ఇమ్రాన్ పాకిస్థాన్ తరపున 88 టెస్ట్ మ్యాచ్ లు, 175 వన్డే మ్యాచ్ లు ఆడాడు.

Image Source: (Photo Source: Twitter)

అంతర్జాతీయ కెరియర్ లో 7516 పరుగులు చేశాడు. 544 వికెట్లు తీశాడు.

Image Source: (Photo Source: Twitter)

ఇక ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో అత్యంత ధనవంతుడు బాబర్ ఆజం.

Image Source: (Photo Source: Twitter)

మీడియా కధనాల ప్రకారం బాబర్ ఆజం నికర విలువ దాదాపు రూ.40 కోట్లు.