సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అత్యల్ప స్కోరు 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 36 పరుగులు 1974లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ లో 42 పరుగులు 1947, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 58 పరుగులు 1952 ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ లో 58 పరుగులు