ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టులో రోహిత్ శర్మ ఆడతాడా?

Published by: Saketh Reddy Eleti
Image Source: BCCI/ICC

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది.

Image Source: BCCI/ICC

ఈ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఇప్పటికే ముగిసింది.

Image Source: BCCI/ICC

ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది.

Image Source: BCCI/ICC

భారత టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడలేదు.

Image Source: BCCI/ICC

దీంతో ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా భారత జట్టుకు కెప్టెన్సీ వహించాడు.

Image Source: BCCI/ICC

కానీ రోహిత్ శర్మ రెండో టెస్టులో ఆడతాడని తెలుస్తోంది.

Image Source: BCCI/ICC

ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టుకు రోహిత్‌నే కెప్టెన్సీ వహించాడు.

Image Source: BCCI/ICC

కాబట్టి రెండో టెస్టులో రోహిత్ శర్మ ఆడటం పక్కా అని చెప్పవచ్చు.

Image Source: BCCI/ICC

రోహిత్ రాకతో భారత బ్యాటింగ్ మరింత బలంగా మారింది.

Image Source: BCCI/ICC