దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయం.

లక్ష్య ఛేదనలో, విరాట్‌ కోహ్లీ 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేశాడు.

వన్డే ప్రపంచ కప్, టీ 20 ప్రపంచకప్, ఆసియా కప్,ఛాంపియన్స్ ట్రోఫీల్లో పాకిస్తాన్ పై ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి ఆటగాడుగా కోహ్లీ

ఈ ఇన్నింగ్స్‌లో, కోహ్లీ వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్ పై అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న క్రికెటర్

ఐసీసీ టోర్నీ లలో ఒకే దేశం పై అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నది కోహ్లీ.

ఈ మ్యాచ్ లో పట్టిన రెండు క్యాచ్ లతో వన్డేలలో భారత్ తరపున అత్యధిక క్యాచ్లు పట్టిన క్రికెటర్.

58 క్యాచ్ లతో అజారుద్దీన్ ను అధిగమించిన విరాట్