43 ఏళ్ల వయసులో కూడా మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో తన హవా కొనసాగిస్తున్నారు.

తాజాగా సూర్యకుమార్ యాదవ్, ఫిల్ సాల్ట్‌లను వరుసగా రెండు మ్యాచ్‌లలో వేగంగా స్టంప్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసింది.

భారత క్రికెట్ బోర్డు ప్రతి మాజీ క్రికెటర్‌కు నెలసరి పెన్షన్ అందిస్తుంది.

ధోనీ ప్రతి నెలా బీసీసీఐ నుండి రూ.70,000 పెన్షన్‌గా వస్తుంది.

చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి సంవత్సరం ధోనీకి రూ.4 కోట్లు చెల్లిస్తుంది.

ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌లో కూడా పెట్టుబడులు పెట్టారు.

మహేంద్ర సింగ్ ధోనీ సుమారుగా రూ.1040 కోట్ల ఆస్తులకు అధిపతి.