ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌

అక్షర్ పటేల్ ఇప్పటివరకు 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు

సుమారు 131 స్ట్రైక్ రేట్‌తో 1653 పరుగులు సాధించాడు.

7.28 ఎకానమీ రేట్‌తో 123 వికెట్లు తీశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలను తిరస్కరించిన కేఎల్ రాహుల్‌

దీంతో, అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించిన ఢిల్లీ క్యాపిటల్స్

అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ అనుభవం లేదు కానీ,

గతంలో టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనే అక్షర్ ను కెప్టెన్ గా ఎన్నుకోవటానికి కారణం కావచ్చు.