భారత్ క్రికెటర్స్‌లో ఎక్కువ సంపాదించే ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు.



రోహిత్ శర్మ మొత్తం ఆస్తులు సుమారు రూ. 240 కోట్ల నుంచి 260 కోట్లు ఉంటాయని అంచనా



రోహిత్ శర్మ ఈ మధ్య బీసీసీఐ ప్రకటించిన గ్రేడ్‌ Aప్లస్ ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు.



ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి ఇచ్చే 7 కోట్ల రూపాయలు రోహిత్‌కు వస్తాయి.



రోహిత్ శర్మకు ముంబైలో ఖరీదైన అపార్టమెంట్‌లు, ఇతర ఆస్తులు ఉన్నాయి.



రోహిత్ శ్మర వద్ద చాలా లగ్జరీ కార్లు: బీఎండబ్ల్యూ ఎక్స్‌5, మెర్సిడెస్‌ బెంజ్‌GLS, ఆడీ ఆర్‌ఎస్‌ 5, బీఎండబ్ల్యూ ఎం5, పోర్స్చే కయెన్



ప్రస్తుతం రోహిత్ శర్మ వద్ద సీట్, అడిడాస్, రిలయన్స్ జియో, నిస్సాన్, డ్రీమ్‌ 11, లేస్‌, నొయిస్, గ్లెన్‌మార్క్ ఫార్మా, బ్రాండ్‌ల ఎండార్స్‌మెంట్లు ఉన్నాయి.



ఐపీఎల్‌లో ఎక్కువ సంపాదించే ఆటగాళ్లలో ఒకడు రోహిత్ శర్మ.



ఐపీఎల్ ద్వారా 200 కోట్ల వరకు సంపాదించి ఉంటాడని ఒక అంచనా