బాటింగ్ సగటు టెస్ట్ క్రికెట్లో ప్రదర్శనను కొలిచే అతిపెద్ద కొలమానం



ఈ ఆటగాళ్ళు ఒక సీజన్లో కనీసం 10 ఇన్నింగ్స్ ఆడారు, కాని రెండంకెల స్కోరు చేయడం కూడా కష్టమైంది.



బంగ్లాదేశ్ కు చెందిన షాద్మాన్ ఇస్లాం 2021-22 సీజన్ లో 10 ఇన్నింగ్స్ లలో కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 8.20



డేవిడ్ వార్నర్ 2019 యాషెస్ సీజన్ చాలా పేలవంగా ఉంది. 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 95 పరుగులు చేశాడు. సగటు 9.50



మూడో స్థానంలో టామ్ బ్లండెల్ ఉన్నాడు. 2023-24 సీజన్లో 11 ఇన్నింగ్స్లలో కేవలం 98 పరుగులే చేశాడు. అతని సగటు 9.80



చందూ సర్వటే 194748 సీజన్లో 10 ఇన్నింగ్స్లలో 100 పరుగులు చేశారు, సగటు 10 మాత్రమే



నాసిర్ హుస్సేన్ 2000 సంవత్సరం సీజన్ చాలా పేలవంగా ఉంది, 10 ఇన్నింగ్స్‌లలో అతను కేవలం 10.22 సగటుతో 102 పరుగులు చేశాడు



బంగ్లాదేశ్ కు చెందిన షాద్మన్ ఇస్లాం ఈ జాబితాలో అట్టడుగున ఉన్నాడు, అతని టెస్ట్ క్రికెట్ సగటు 9 కంటే తక్కువగా ఉంది.



డేవిడ్ వార్నర్ లాంటి పెద్ద ఆటగాడి పేరు ఈ జాబితాలో ఉండటం ఒక ప్లేయర్‌ ఫామ్ ఎప్పుడైనా పడిపోతుందని చెబుతుంది.



ఈ గణాంకాలు టెస్ట్ క్రికెట్‌లో కఠినమైన సవాళ్లు పేలవమైన ఫామ్ బ్యాట్స్‌మెన్‌పై ఎంత ప్రభావాన్ని చూపుతుందో చెబుతున్నాయి.