విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌

వన్డేలను టీ20లో ఆడినట్టు విధ్వంసం సృష్టించి బ్యాట్స్‌మెన్ ఉన్నారు.

Published by: Khagesh
Image Source: x.com

విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌

50 ఓవర్ల మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన టాప్ బ్యాట్స్‌మెన్ గురించి చూద్దాం.

Published by: Khagesh
Image Source: x.com

జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్

జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(ఆస్ట్రేలియా) వన్డేల్లో వేగవంతమైన సెంచరీల జాబితాలో నెంబర్‌1లో ఉన్నాడు. టాస్మానియాపై 29 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు.

Image Source: x.com

AB డివిలియర్స్

31 బంతుల్లోనే సెంచరీ చేసి విధ్వంసక బ్యాట్స్‌మెన్ జాబితాలో దక్షిణాఫ్రికా ప్లేయర్‌ AB డివిలియర్స్‌ది రెండో స్థానం

Image Source: x.com

అన్మోల్‌ప్రీత్ సింగ్(భారత్)

మూడో స్థానంలో ఉన్న పంజాబ్ ఆటగాడు అన్మోల్‌ప్రీత్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్‌పై 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు.

Image Source: x.com

కోరీ ఆండర్సన్

విధ్వంసక బ్యాట్స్‌మెన్ జాబితాలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరీ ఆండర్సన్ నాల్గో స్థానంలో ఉన్నాడు. 36 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

Image Source: x.com

గ్రాహం రోజ్

దుమ్మురేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు గ్రాహం రోజ్ ఐదో స్థానంలో ఉన్నాడు. డెవాన్‌పై 36 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

Image Source: x.com

షాహిద్ అఫ్రిది

పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్ అఫ్రిది శ్రీలంకపై 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు ఆరో స్థానంలో ఉన్నాడు.

Image Source: x.com

రోవ్‌మన్ పావెల్

వెస్టిండీస్ బ్లాస్టర్‌ రోవ్‌మన్ పావెల్ లీవార్డ్ ఐలాండ్స్‌పై 38 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

Image Source: x.com