దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా పేరు అర్థం ఏమిటి?

Published by: Shankar Dukanam
Image Source: x.com/ICC

ఇటీవల కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు నిలుపుకున్నారు

Image Source: x.com/ICC

ఆ మధ్య దక్షిణాఫ్రికా WTC ఫైనల్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను టెంబా బవుమా సారథ్యంలోని జట్టు ఓడించింది.

Image Source: x.com/ICC

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎయిడెన్ మార్క్రమ్ శతకం దక్షిణాఫ్రికాను విజయానికి చేరువ చేసింది.

Image Source: x.com/ICC

మార్కరమ్ 207 బంతుల్లో 136 పరుగులు చేసి గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. విజయానికి ముందు అతను అవుటయ్యాడు.

Image Source: x.com/ICC

మార్కరమ్ తో పాటు విజయంలో కెప్టెన్ బావుమా భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరి ఇన్నింగ్స్ మ్యాచ్ ను దక్షిణాఫ్రికా వైపు తిప్పింది.

Image Source: x.com/ICC

టెంబా బావుమా అనే పేరుకు అర్థం ఏమిటి, ఎవరు అతని పేరు పెట్టారో తెలుసా

Image Source: x.com/ICC

బావుమా బామ్మ అతనికి టెంబా అని పేరు పెట్టింది. అంటే నమ్మకం అని టెంబా పదానికి అర్ధం.

Image Source: x.com/ICC

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత టెంబా బావుమా ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి

Image Source: x.com/ICC

దక్షిణాఫ్రికా విజయానంతరం టెంబా బావుమా తన కొడుకుతో ఆనందంగా కనిపించాడు.

Image Source: x.com/ICC