వివాహ జీవితంలో సమస్యలు రావడంతో విడాకులు తీసుకున్న క్రికెటర్లు

Published by: Shankar Dukanam
Image Source: pexels

క్రికెట్ కేవలం మైదానంలో బౌండరీలు, సిక్సర్లు, వికెట్లు తీసే ఆట మాత్రమే కాదు

Image Source: pexels

ఆటగాళ్ల జీవితంలో ఇది ఒక భాగం. వారికి జీవితాన్ని ఇచ్చిన ఎంతో ఇష్టమైన గేమ్. వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రభావం చేస్తుంది

Image Source: pexels

పెళ్లి తర్వాత తమ పార్ట్‌నర్‌తో సెట్ కావడం లేదని పలువురు క్రికెటర్లు విడాకులు తీసుకున్నారు

Image Source: pexels

స్పిన్నర్ చాహల్ డిసెంబర్ 2020లో ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 2025లో విడాకులు తీసుకున్నారు

Image Source: X

హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ 2020లో పెళ్లి చేసుకోగా, జూలై 2024లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు

Image Source: X

శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ 2012లో వివాహం చేసుకున్నారు, కానీ 2023లో విడాకులు తీసుకున్నారు

Image Source: X

దినేష్ కార్తీక్ 2007లో నికితా వంజారాను వివాహం చేసుకున్నాడు, 2012లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు.

Image Source: X

మహమ్మద్ అజారుద్దీన్ రెండు సార్లు వివాహాలు చేసుకోగా, కలిసిరాక విడాకులు తీసుకున్నాడు

Image Source: X

మహమ్మద్ షమీ, హసీన్ జహాన్ 2014లో వివాహం చేసుకోగా.. 2018లో వివాదాల తరువాత విడాకులు తీసుకున్నారు

Image Source: X