స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్ పెళ్లి చేసుకోవడం లేదని ప్రకటించారు..

Published by: Shankar Dukanam
Image Source: Social Media

గత రెండు వారాలుగా పలాష్, స్మృతి మంధానా వివాహంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి

Image Source: Social Media

భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ నెగ్గిన తరువాత బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్, స్మృతికి ప్రపోజ్ చేశాడు

Image Source: Social Media

పెద్దలను ఒప్పించి తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్

Image Source: Social Media

నవంబర్ 20 నుంచి 22 తేదీల మధ్య మంధాన, పలాష్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి

Image Source: Social Media

హల్దీ వేడుక, సంగీత్ లలో టీమిండియా మహిళా క్రికెటర్లు సైతం హాజరై స్టెప్పులతో దుమ్మురేపారు.

Image Source: Social Media

నవంబర్ 23న పెళ్లికి కొంత సమయానికి ముందు స్మృతి మంధాన తండ్రికి అస్వస్థతతో పెళ్లి వాయిదా పడింది

Image Source: Social Media

పలాష్ తో తన పెళ్లి నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్లు డిసెంబర్ 7వ తేదీన మంధాన వెల్లడించింది

Image Source: Social Media

ఓ యువతితో అఫైర్ అని ప్రచారం జరిగింది. కొన్ని వదంతులు జీవితాలు నాశనం చేస్తాయని పలాష్ ముచ్చల్ పోస్ట్ చేశాడు.

Image Source: Social Media