ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల పాదాల వద్ద ఉన్న ఏవియన్-లెస్-బైన్స్అ నే ప్రాంతంలో దొరికే నీరు కోహ్లీ తాగుతారు.

Published by: Raja Sekhar Allu

ధర లీటరుకు సుమారు ₹600 నుండి ₹4,000 వరకు ఉంటుంది. దిగుమతి సుంకాలు, ప్యాకేజింగ్ రకాన్ని బట్టి ఈ ధర మారుతుంటుంది.

Published by: Raja Sekhar Allu

పర్వతాల గుండా ప్రవహించే క్రమంలో సహజంగానే వడపోత జరిగి, మినరల్స్ వచ్చి చేరుతాయి. ఇది 100% సహజమైన స్ప్రింగ్ వాటర్.

Published by: Raja Sekhar Allu

ఏవియన్ నీరు సహజంగానే ఆల్కలీన్గు ణాన్ని కలిగి ఉంటుంది. దీని వల్ల శరీరంలోని పీహెచ్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

కోహ్లీ వంటి అథ్లెట్లు ఈ నీటిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇది కండరాల రికవరీకి, జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Published by: Raja Sekhar Allu

చాలా మంది కోహ్లీ 'బ్లాక్ వాటర్' తాగుతారని అనుకుంటారు, కానీ ఆయన ప్రధానంగా తాగేది ఈ క్లియర్ ఏవియన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ మాత్రమే.

Published by: Raja Sekhar Allu

ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు సరైన మోతాదులో ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

ఏవియన్ కంపెనీ వాడే బాటిళ్లు 100% రీసైకిల్ చేయదగినవి. పర్యావరణ పరిరక్షణ కోసం వారు సుస్థిరమైన పద్ధతులను పాటిస్తారు.

Published by: Raja Sekhar Allu

కోహ్లీ ఎక్కడికి వెళ్లినా, విదేశీ పర్యటనల్లో కూడా తన వెంట ఈ వాటర్ బాటిళ్లను తీసుకెళ్తారు.

Published by: Raja Sekhar Allu

ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సెలబ్రిటీలు, అగ్రశ్రేణి క్రీడాకారులు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్ ఇది.

Published by: Raja Sekhar Allu