అన్వేషించండి

Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం

Dharmendra Pradhan Resignation News: నీట్ ప్రశ్నా ప్రత్నం లీకేజీ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేశారు.

Dharmendra Pradhan Resignation News: నీట్ ప్రశ్నా ప్రత్నం లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేశారు. సుదీర్ఘమైన లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపించారు. తాను ఎలాంటి భేషజాలకు పోవడం లేదని, యువత ఆకాంక్షను గౌరవిస్తూ తన మంత్రిపదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 

పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రారంభించిన ఉద్యమం ప్రభావం స్పష్టంగా కనిపించింది. దేశ ప్రభుత్వం జెన్-జెడ్ కు లొంగిపోయింది, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ట్వీట్ ద్వారా తన రాజీనామాను ప్రకటించారు. ఆయన ఒక నోట్‌ను పోస్ట్ చేస్తూ, ఇలా రాశారు, "నేను నాలుగు దశాబ్దాలకుపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పని చేస్తున్నాను. విద్యా సంస్కరణలు చేపట్టాను. బలమైన, సమ్మిళితమైన, దూరదృష్టి గల విద్యా వ్యవస్థే ఒక బలమైన దేశానికి పునాది అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. దేశ యువత ఆకాంక్షలను, భావాలను న్యాయమైన అంచనాలను నేను ఎంతగానో గౌరవిస్తాను. దేశ యువతరం కలలను నెరవేర్చడం రాజకీయ, సామాజిక జీవితంలో మనందరి నైతిక నిబద్ధత. ప్రధానమంత్రి దూరదృష్టి గల నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను."

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటన

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన, "మనం సాధించాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రజాస్వామ్యం విజయం సాధించింది" అని రాశారు. సీజేపీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో, నీట్ పేపర్ లీక్‌కు సంబంధించి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల పేర్లను ప్రస్తావిస్తూ, వారికి న్యాయం జరిగిందని అభిజిత్ దీప్కే ప్రకటించారు. ఆయన ఇంకా, "ప్రపంచం తలవంచుతుంది, కానీ దాన్ని తలవంచేలా చేయడానికి ఎవరో ఒకరు కావాలి" అని యాడ్ చేశారు. 

సీజేపీ ప్రధాన డిమాండ్లు

నీట్ పేపర్ లీక్ వివాదం విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాజీకి ఆస్కారం లేదని సీజేపీ గతంలోనే స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా, నిరసన చేస్తున్న విద్యార్థులను దారుణంగా కొట్టినందుకు వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీజేపీ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దు తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. సీజేపీ, జేపీ నడ్డాతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పరిహారం చెల్లించడానికి, ఎఫ్ఐఆర్ ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. అంతేకాకుండా, కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో, పేపర్ లీక్‌ను నివారించడానికి సీబీఐ దర్యాప్తు, ఫాస్ట్-ట్రాక్ కోర్టు, రీటెస్టులు వంటి చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం చర్చించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget