అన్వేషించండి

Madhya Pradesh: ఆవుని చంపి శరీర భాగాల్ని ఆలయంలో విసిరేసిన దుండగులు, నలుగురు అరెస్ట్

Madhya Pradesh News: మధ్యప్రదేశ్‌లో కొందరు దుండగులు ఆవుని చంపి ఆ శరీర భాగాలను ఆలయంలోకి విసిరేసిన ఘటన కలకలం సృష్టించింది.

Cow Body Parts Thrown in Temple: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కొందరు దుండగులు ఆవుని చంపి ముక్కలుగా చేసి వాటిని ఆలయ ప్రాంగణంలో విసిరేశారు. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. సరిగ్గా బక్రీద్‌కి ముందే ఇది జరగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌లపై వచ్చి ఆలయంలోకి ఆవు అవశేషాల్ని విసిరేసినట్టు అధికారులు వెల్లడించారు. జూన్ 14న తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు వివరించారు. దీనిపై స్థానికుల్లో అలజడి రేగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మత విశ్వాసాలను దెబ్బ తీసినందుకు వాళ్లపై కేసులు నమోదు చేశారు.  National Security Act (NSA) కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతల్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని స్పష్టం చేశారు. వెంటనే స్పందించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించారు. నిందితులకు పలు చోట్ల అక్రమ నిర్మాణాలున్నట్టు గుర్తించారు అధికారులు. ఆ మేరకు వాటిని కూల్చి వేశారు. ఈ ఘటనపై స్థానిక హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. బంద్‌కి పిలుపునిచ్చాయి. 

"రెండు బైక్‌లపై వచ్చి తెల్లవారుజామున ఎవరూ లేని సమయంలో ఆ ఆవు శరీర భాగాల్ని ఆలయంలోకి విసిరేశారు. ఇది గుర్తించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు, మత విశ్వాసాలను దెబ్బ తీసినందుకు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం"

- పోలీసులు

Also Read: J&K Terror Attacks: ఉగ్రవేటను తీవ్రతరం చేయండి, అందరినీ మట్టుబెట్టండి - అమిత్ షా ఆదేశాలు

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget