అన్వేషించండి

Hyderabad: ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్‌, భారీగా అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ

ACP Umamaheswara Rao in Hyderabad: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఇల్లు, ఆస్తులపై ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో, ఏపీలోని విశాఖలో దాడులు చేశారు. అనంతరం ఏసీపీని అరెస్ట్ చేశారు.

Telangana ACB Raids | హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేశారు. నగరంలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన ఇళ్లు, కూతురి ఇల్లు, సంబంధించిన మరో రెండు ఇళ్లు, సీసీఎస్‌ ఆఫీసు, సన్నిహితుల ఇళ్లలో, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు మంగళవారం (మే 21న) సోదాలు నిర్వహించారు. అనంతరం సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసిన జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు మీడియాకు వెల్లడించారు. 

ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు 
మంగళవారం ఉదయం హైదరాబాద్ కమిషనరేట్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఆరోపణలు రావడంతో ఏసీపీ సంబంధిత ఆస్తులపై తనిఖీలు చేసినట్లు తెలిపారు. 17 ప్రాపర్టీ లను గుర్తించాము. అందులో ఘట్‌కేసర్ ప్రాంతంలో 5 ప్లాట్స్ గుర్తించాం. 38 లక్షలు నగదుతో పాటు 60 తులాల బంగారం సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు సీజ్ చేసిన వాటి మార్కెట్ విలువ ప్రకారం 3.5 కోట్లు పైగా ఉంటుందన్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ మరింత అధికంగా ఉంటుందని తెలిపారు. ఏపీలోని విశాఖ సమీపంలో చౌడవరం వద్ద 7 ప్రాపర్టీలు, శామీర్ పేట, కూకట్ పల్లి, మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని గుర్తించినట్లు వివరించారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి బుధవారం ఉమా మహేశ్వరరావును కోర్టులో ప్రవేశ పెడుతామని చెప్పారు.

సందీప్ రావు అనే పోలీస్ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికాయని సైతం ప్రచారం జరిగింది. అయితే సందీప్ అనే వ్యక్తికి సంబంధించిన పత్రాలు దొరికాయని, అయితే పోలీసా కాదా ఇంకా స్పష్టత లేదన్నారు. పూర్తి స్థాయి విచారణ చేపడితే అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. 

కేసుల్లో పురోగతి లేకపోవడంతో అనుమానం.. 
ప్రీ లాంచ్ పేరుతో అమాయకులను వందల కోట్లు మోసం చేసిన సాహితి ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ చీటింగ్ కేసును ఏసీపీ ఉమామహేశ్వరరావు విచారణ చేస్తున్నారు. ఇంత పెద్ద కేసు అయినా, ఇందులో పెద్దగా పురోగతి లేకపోవడంతో విచారణాధికారిపై పలు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నగరంలోని అశోక్‌నగర్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసు కేబిన్‌ సహా 10 చోట్ల ఏసీబీ ఆకస్మిక దాడులు చేసింది. ఏపీలోనూ విశాఖ సమీపంలో ప్రాపర్టీస్ ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. గతంలో  ఇబ్రహీంపట్నం ఏసీపీగా చేసిన సమయంలోనూ  ఉమామహేశ్వరరావుపై ఆరోపణలున్నాయి. డబుల్‌ మర్డర్‌ కేసు నిందితుడి నుంచి ముడుపులు తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి.   

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget