Petrol-Diesel Price, 15 September 2021: దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరంగా ఇంధన ధరలు..ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడ ఎంతున్నాయంటే..
గత కొన్ని రోజులుగా దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం (సెప్టెంబర్ 15) ఉదయం ఆరు గంటలకు దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. దేశ వ్యాప్తంగా ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో
దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.62గా ఉంది.
ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26, లీటర్ డీజిల్ ధర రూ.96.19
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96, డీజిల్ ధర రూ.93.26
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62, డీజిల్ ధర రూ. 91.71
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70, డీజిల్ ధర రూ.94.04
భోపాల్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.63, డీజిల్ ధర 97.57
గౌహతిలో లీటర్ పెట్రోల్ ధర 97.05, డీజిల్ ధర 88.05
లక్నోలో పెట్రోల్ ధర 98.30, డీజిల్ ధర 89.02
తిరువనంతపురంలో లీటర్ పెట్రోల్ ధర 103.42, డీజిల్ ధర 95.38
Also read: ఈ రోజు ఈ రాశులవారికి ఒత్తిడి తొలగిపోతుంది..వారు ఆనందంగా ఉంటారు, ఏ రాశి వారికి ఎలా ఉందంటే...
తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ ధరలు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26, లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.98ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.42గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.30గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.96.72గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.34గా ఉండగా, డీజిల్ ధర రూ. 97.68గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.48గా ఉండగా డీజిల్ ధర రూ.96.90గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.62, డీజిల్ ధర రూ.97.03గా ఉంది.
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.49, లీటర్ డీజిల్ ధర రూ.98.42 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.32 ఉండగా డీజిల్ ధర రూ. 97.28గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.91గా ఉండగా డీజిల్ ధర రూ.98.82గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.49, డీజిల్ ధర రూ.98.42 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర రూ.108.35, డీజిల్ ధర రూ.99.17 వద్ద ఉంది.
Also read: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఆరుగురు తెలుగు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు
Also Read: యాపిల్ కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది.. అదిరిపోయే హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు!
Also read: ఐఫోన్ 13 సిరీస్ వచ్చేసింది.. ముందు వెర్షన్ల కంటే తక్కువ ధరకే!