News
News
X

Pakistan Mysterious Fever: పాక్‌లో అంతుపట్టని వైరల్‌ ఫీవర్లు..! డెంగీ కాదు.. కానీ హఠాత్తుగా పడిపోతున్న ప్లేట్‌లెట్లు, తెల్ల రక్త కణాలు

కరాచీలో అంతుపట్టని ఫ్యాథోజెన్‌ ఒకటి తిరుగుతోంది. డెంగీ తరహా అంతుపట్టిన జ్వరాలు కలుగజేస్తోంది. టెస్టుల్లో మాత్రం నెగెటివ్‌ వస్తోంది.

FOLLOW US: 
Share:

అనేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న దాయాది పాకిస్థాన్‌కు మరో కొత్త సమస్య వచ్చిపడింది! అంతుపట్టని వైరల్‌ ఫీవర్లతో కరాచీ నగరం వణుకుతోంది. వ్యాధి లక్షణాలన్నీ డెంగీ తరహాలోనే ఉన్నా పరీక్షిస్తే మాత్రం నెగెటివ్‌ వస్తోంది. దాంతో భారీ స్థాయిలో ప్లేట్‌లెట్లు, తెల్లరక్త కణాల నిధి ఏర్పాటు చేసేందుకు వైద్యులు, అధికారులు పరుగులు పెడుతున్నారు.

చాలామంది డెంగీ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారని న్యూస్‌ ఇంటర్నేషనల్‌ తెలిపింది. వైద్యులు, ప్యాథాలజిస్టులు ఈ వైరల్‌ ఫీవర్‌ బాధితులను డెంగీ కోసం పరీక్షించగా ఫలితం నెగెటివ్‌గా వస్తోందని పేర్కొంది.

'రెండు వారాలుగా మేం ఈ వైరల్‌ ఫీవర్‌ కేసులు చూస్తున్నాం. ప్లేట్‌లెట్లు, తెల్ల రక్తకణాల సంఖ్య వేగంగా పడిపోతోంది. మిగతా వ్యాధి లక్షణాలూ డెంగీ తరహాలోనే ఉన్నాయి. ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌ పరీక్షలు చేస్తే మాత్రం ఫలితం నెగెటివ్‌గా చూపిస్తోంది' అని డవ్‌ యూనివర్సిటీ హెల్త్‌ సైన్సెస్ మాలిక్యులర్‌ ప్యాథాలజీ హెడ్‌ సయీద్‌ ఖాన్‌ అంటున్నారు.

వేర్వేరు ఆస్పత్రుల్లోని వైద్యులు, హెమటో ఫ్యాథాలజిస్టులు సైతం ఇదే విషయం ధ్రువీకరిస్తున్నారు. డెంగీ వైరస్‌లాంటి ఫ్యాథోజెన్‌ కరాచీలో తిరుగుతోందని, అంతుపట్టి వైరల్‌ జ్వరాలను కలగజేస్తోందని అంటున్నారు. డెంగీ తరహా వైద్య నిబంధనలను అనుసరించే చికిత్స చేస్తున్నామని వెల్లడించారు.

ఇప్పటికే ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి సహా అప్పులు పుట్టక ఇబ్బంది పడుతున్న పాక్‌కు ఇదో కొత్త సమస్యగా మారుతోంది. కేసులు పెరిగితే మాత్రం ప్లేట్‌లెట్లు, రక్తం కోసం ఇబ్బందులు పడక తప్పదు!

Also Read: Credit Score: క్రెడిట్‌ స్కోర్‌ ఎలా పెంచుకోవాలో తెలియదా? ఇలా చేస్తే సులభంగా పెంచుకోవచ్చు..!

Also Read: PM Modi Launches RBI Schemes: రెండు కొత్త పథకాలు ఆరంభించిన ప్రధాని మోదీ.. ఆర్‌బీఐ పరిధిలోని ఈ 2 స్కీములతో ప్రజలకు లాభాలివే!

Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోతో కోటీశ్వరులు అవుతున్న 350+ ఉద్యోగులు.. సంతోషంలో ఉబ్బితబ్బిబ్బు!

Also Read: House Rent Allowance: కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు..! 2022 జనవరి నుంచి పెరగనున్న జీతాలు.. వివరాలు ఇవే

Also Read: Business Idea: ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? ఈ పనిచేయండి.. నెలకు రూ.2 లక్షలు మీ సొంతం!

Also Read: CK Nayudu: 50 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ.. 62 ఏళ్లప్పుడు చివరి మ్యాచ్, క్రికెట్ చరిత్రలో సీకే నాయుడు ఒక శిఖరం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Nov 2021 01:43 PM (IST) Tags: Pakistan dengue karachi Mysterious viral fever NS1 antigen platelets white blood cells negative

సంబంధిత కథనాలు

Brand Value: తగ్గేదేల్యా, బ్రాండ్‌ వాల్యూ పెంచుకున్న అల్లు అర్జున్‌, రష్మిక

Brand Value: తగ్గేదేల్యా, బ్రాండ్‌ వాల్యూ పెంచుకున్న అల్లు అర్జున్‌, రష్మిక

Stocks to watch 22 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - డివిడెండ్‌ స్టాక్స్‌ Hindustan Zinc, SBI Card

Stocks to watch 22 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - డివిడెండ్‌ స్టాక్స్‌ Hindustan Zinc, SBI Card

Petrol-Diesel Price 22 March 2023: చెమటలు పట్టిస్తున్న చమురు ధరలు - మీ నగరంలో రేటు ఇది

Petrol-Diesel Price 22 March 2023: చెమటలు పట్టిస్తున్న చమురు ధరలు - మీ నగరంలో రేటు ఇది

Gold-Silver Price 22 March 2023: చుక్కల్ని దాటిన పసిడి రేటు, ₹75 వేల దగ్గర్లో వెండి

Gold-Silver Price 22 March 2023: చుక్కల్ని దాటిన పసిడి రేటు, ₹75 వేల దగ్గర్లో వెండి

Fraud alert: పేమెంట్‌ యాప్‌లో డబ్బు పంపి స్క్రీన్‌ షాట్‌ షేర్‌ చేస్తున్నారా - హ్యాకింగ్‌కు ఛాన్స్‌!

Fraud alert: పేమెంట్‌ యాప్‌లో డబ్బు పంపి స్క్రీన్‌ షాట్‌ షేర్‌ చేస్తున్నారా - హ్యాకింగ్‌కు ఛాన్స్‌!

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి