అన్వేషించండి

Maruti Suzuki Discount Offer: ఈ మారుతి సుజుకి కారుపై భారీ తగ్గింపు - ఏకంగా రూ.50 వేల వరకు!

Maruti Suzuki S Presso: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.

Maruti Suzuki S-Presso Discount Offer: మారుతి సుజుకి డీలర్లు కొంతమంది కంపెనీ అందిస్తున్న కొన్ని మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. అరేనా, నెక్సా షోరూమ్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఆఫర్‌లను క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో పొందవచ్చు. మారుతి ఎస్-ప్రెస్సోపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.

డిస్కౌంట్ ఎంత?
2023 మోడల్ ఎస్-ప్రెస్సో మొత్తం రూ. 50,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇందులో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. 2024 మోడల్‌పై రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 23,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందించారు.

భారతదేశంలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఎక్స్ షోరూమ్ ధర రూ.4.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఏడు రంగులలో అందుబాటులో ఉంది. ఎస్టీడీ,  ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ ప్లస్ అనే నాలుగు వేరియంట్‌లలో లాంచ్ అయింది. కారుకు శక్తినివ్వడానికి ఇది 1.0 లీటర్ కే10 పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. దీనిని 5 స్పీడ్ మాన్యువల్. ఏఎంటీ గేర్‌బాక్స్ యూనిట్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా వినియోగదారులు సీఎన్‌జీ వెర్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు.

మైలేజీ
ఎస్-ప్రెస్సో పెట్రోల్ ఎంటీ వేరియంట్ ఎస్టీడీ,  ఎల్ఎక్స్ఐ మోడల్స్ 24.12 కిలోమీటర్ల మైలేజ్‌ను, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ ప్లస్ 24.76 కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది. అయితే పెట్రోల్ ఏఎంటీ 25.30 కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది. సీఎన్‌జీ మోడల్ 32.73 కిలోమీటర్ల మైలేజీ అందించనుంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఈ కారు ముఖ్య ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ పవర్డ్ విండోస్, కీలెస్ ఎంట్రీ ఉన్నాయి. సెక్యూరిటీ ఫీచర్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఈబీడీతో కూడిన ఏబీఎస్ ఉన్నాయి.

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!కేటీఆర్ ఇంటి ముందు రాత్రంతా బీఆర్ఎస్ నేతలుపట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Viral Video: 'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Embed widget