అన్వేషించండి

Mahindra Vs Indigo: బీఈ 6ఈ పేరును మార్చిన మహీంద్రా - కోర్టుకెళ్లిన ఇండిగో - అసలేం జరిగింది?

Mahindra New Electric SUV: మహీంద్రా బీఈ 6ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పేరును మారుస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దీని పేరు బీఈ 6గా మారింది. అసలిలా ఎందుకు జరిగింది?

Mahindra Changed New Electric SUV Name: మహీంద్రా ఇటీవల మనదేశంలో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీఈ 6ఈని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీ పేరును బీఈ 6గా మార్చారు. డిసెంబర్ 3వ తేదీన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సంస్థ 6ఈ అనే పేరును ఉపయోగించడంపై ఢిల్లీ హైకోర్టులో మహీంద్రాపై కేసు వేసింది. ఎందుకంటే 6ఈ అనేది ఆ సంస్థకు సంబంధించిన ట్రేడ్ మార్క్. ఆ పేరును కారుకు పెట్టడంపై ఇంటర్‌గ్లోబ్ కోర్టుకు వెళ్లింది. ఇండిగో మాతృ సంస్థే ఈ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్. అయితే  ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌పై న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని మహీంద్రా తెలిపింది. ఈ కేసు డిసెంబర్ 9వ తేదీన విచారణకు రానుంది.

మహీంద్రా ఏం అంటోంది?
మహీంద్రా తన కారు పేరు బీఈ 6ఈ అని పేర్కొంది. ఇది కేవలం 6ఈ కాదు. ఇండిగో ట్రేడ్‌మార్క్ నుంచి ఇది పూర్తిగా భిన్నమైనది. తాము లాంచ్ చేసిన ప్రొడక్ట్, డిజైన్‌కు విమానయాన రంగానికి ఏమాత్రం సంబంధం లేదని కంపెనీ తెలిపింది. దీని వల్ల ఎలాంటి గందరగోళానికి కూడా అవకాశం లేదు.

Also Read: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?

ఇండిగో ఎందుకు అభ్యంతరం చెప్పింది?
మరోవైపు ఇండిగో ఎయిర్‌లైన్స్ గత 18 సంవత్సరాలుగా 6ఈ తమ గుర్తింపులో అంతర్భాగంగా ఉందని, ఇది ఒక రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ అని పేర్కొంది. దీనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఏ రూపంలోనైనా 6ఈని అనధికారికంగా ఉపయోగించడం తమ బ్రాండ్ గుర్తింపును ఉల్లంఘించడమేనని కంపెనీ అంటోంది. దీన్ని కాపాడుకోవడానికి తాము సాధ్యమైన ప్రతి చర్యను తీసుకుంటామని పేర్కొంది.

మరోవైపు మహీంద్రా ఈ విషయంపై విచారం కూడా వ్యక్తం చేసింది. రెండు పెద్ద కంపెనీలు ఇలాంటి అనవసరమైన వివాదాలలో చిక్కుకోవద్దని పేర్కొంది. అలాగే ఈ ఉత్పత్తి పేరును బీఈ 6ఈ నుంచి బీఈ 6గా మారుస్తున్నట్లు ప్రకటించింది. అలాగే దీనిపై న్యాయ పోరాటం మాత్రం ఆపబోమని తెలిపింది. కొన్ని రోజుల క్రితమే మహీంద్రా బీఈ 6ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మనదేశంలో లాంచ్ అయింది. టాటా నెక్సాన్ ఈవీ, టాటా కర్వ్ ఈవీలతో ఈ కారు పోటీ పడనుంది.

Also Read: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget