అన్వేషించండి

Car Care Tips: దీపావళి సమయంలో మీ కారు జాగ్రత్త - ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉంటది!

దీపావళి సమయంలో మీ కారు జాగ్రత్తగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి.

Car Care Tips: దేశంలో ప్రస్తుతం దీపావళి పండుగ సీజన్ నడుస్తోంది. దీని కారణంగా మార్కెట్లలో సందడి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే బాణాసంచా కూడా విరివిగా కనిపించే పండుగ ఇది. ఇది కార్లకు హానికరం అని కూడా అనుకోవచ్చు. అందుకే దీన్ని నివారించడానికి కొన్ని సులభమైన చిట్కాలు తెలుసుకుందాం.

కవర్డ్ పార్కింగ్
మీరు కవర్డ్ పార్కింగ్ కలిగి ఉంటే, మీ కారు సురక్షితంగా ఉంటుంది. కవర్డ్ పార్కింగ్ భద్రత పరంగా ఉత్తమమైనది. అలాగే దీపావళి క్రాకర్స్ మొదలైన సమయంలో ఎటువంటి ప్రమాదం ఉండదు. మీరు పండుగను టెన్షన్ లేకుండా జరుపుకునే అవకాశం ఉంది. మీకు ఇలాంటి ఏర్పాటు లేకపోతే కారును చెట్టు కింద పార్క్ చేస్తే మంచిది.

బాణాసంచా కాల్చే చోట ఉంచకండి
సాధారణంగా దీపావళి సందర్భంగా ప్రజలు ఒకచోట చేరి క్రాకర్స్ మొదలైన వాటిని కాల్చే ప్రదేశాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో మీ కారు ఉంచకండి. అటువంటి పరిస్థితిలో బాణాసంచా కాల్చడం మొదలైనవి మీ కారుపై పడి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.

కారు కవర్ వేయకండి
మీ కారు బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసినట్లయితే, పండుగ వరకు మీ కారుకు కవర్ వేయకుండా ఉంచండి. ఎందుకంటే కాలుతున్న బాణాసంచా కవర్‌పై పడితే మంటలు వ్యాపించవచ్చు. కారు కూడా పూర్తిగా కాలిపోయే అవకాశం ఉంది.

పెయిడ్ పార్కింగ్ కూడా బెస్ట్ ఆప్షన్
మీకు తెలిసిన వారి స్థలంలో లేదా చెల్లింపు పార్కింగ్ స్థలంలో మీ కారును వదిలివేయడం మంచిది. తద్వారా ఎలాంటి ఆందోళన లేకుండా పండుగను ఆస్వాదించవచ్చు.

ఎక్కడ పార్క్ చేసినా
మీ కారు మీ స్వంత కవర్ పార్కింగ్ కాకుండా ఎక్కడైనా పార్క్ చేసి ఉంటే దాని ఫోటోను జాగ్రత్తగా తీసుకుని ఉంచుకోండి. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మీరు ఈ ఫొటోల ద్వారా ఎక్కడ డ్యామేజ్ జరిగిందో చూసుకోవచ్చు.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

టాప్ హెడ్ లైన్స్

కొత్త Yezdi Scrambler రివ్యూ: పవర్‌ఫుల్ ఇంజిన్, తక్కువ బరువు ప్లస్‌లు - ఈ రెండు లోపాలు మైనస్‌లు!
2026 Yezdi Scrambler కొనాలా, వద్దా? 4 ప్లస్‌లు - 2 మైనస్‌లు!
పనోరమిక్‌ సన్‌రూఫ్ మీకు ఇష్టమేనా? టాటా నెక్సాన్ నుంచి ఎంజీ హెక్టర్ వరకు, మీ బడ్జెట్‌లో వచ్చే టాప్ 10 కార్లు
పనోరమిక్‌ సన్‌రూఫ్‌ కారు రూ.10 లక్షల్లోనే మీ సొంతం - 10 చవకైన కార్ల లిస్ట్‌ ఇదిగో!
కొత్త లుక్‌లో Aprilia SR 125, SR 175- హైదరాబాద్‌లో మిలిటరీ ఎడిషన్ స్కూటీల ధర, ఫీచర్ల వివరాలు
Aprilia SR 125, SR 175 బుకింగ్స్ ప్రారంభం- హైదరాబాద్‌లో మిలిటరీ ఎడిషన్ స్కూటీల ధరలివే
సెకండ్ హ్యాండ్ Maruti Fronx బయింగ్‌ గైడ్: ఏ వేరియంట్ బెస్ట్? ఎలాంటి సమస్యలు వస్తాయి?
సెకండ్ హ్యాండ్ మారుతి ఫ్రాంక్స్ కొనబోతున్నారా? ముందు కచ్చితంగా చెక్ చేయాల్సినవి ఇవే!

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandamuri Balakrishna: అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
Tungabhadra Dam New Gates Inauguration 2026: తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
Duvvada Madhuri Kotturu Police Station: దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
Revanth Reddy Delhi Tour: రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
AP Weather Update Rains: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
Keir Starmer Resigns UK PM 2026: బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
Sreeleela : శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
Embed widget