అన్వేషించండి

Tips For Better Mileage: మీ కారు ఎక్కువ మైలేజీ ఇవ్వట్లేదా - అయితే ఈ టిప్స్ కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే!

మీ కారు మంచి మైలేజ్ ఇవ్వాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

Car Care Tips: భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. దీని కారణంగా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు మైలేజీ పెద్ద సమస్య. ఎక్కువ మైలేజీని ఇచ్చే సామర్థ్యం ఉన్న కార్లను ఎక్కువ మంది ఎంచుకుంటారు. అయితే మైలేజ్ అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. వాటి గురించి ఎక్కువ తెలుసుకుందాం.

యాక్సిలరేటర్‌ని సరిగ్గా ఉపయోగించండి
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పదే పదే ఎక్కువ ప్రెజర్‌తో యాక్సిలరేటర్‌ను ఉపయోగించకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అధిక RPM వద్ద ఇంజిన్‌ను తరచుగా రైజ్ ఇవ్వడం వలన మీరు మెరుగైన మైలేజీని పొందే అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే యాక్సిలరేటర్‌ను చాలా స్మూత్‌గా వాడాలి.

స్పీడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి
మెరుగైన మైలేజీని పొందడానికి స్థిరమైన వేగంతో డ్రైవింగ్ చేయడం ఉత్తమ మార్గం. ఓపెన్ రోడ్లపై సులభంగా అనుసరించవచ్చు. కానీ చాలా సార్లు ప్రజలు స్పీడ్‌ని మరింత తగ్గించడం చూడవచ్చు. దీనిని నివారించాలి, ట్రాఫిక్‌లో వీలైనంత సౌకర్యవంతంగా డ్రైవ్ చేయండి మరియు తరచుగా బ్రేక్‌లు వేయకుండా ఉండండి.

సమయానికి సేవను పూర్తి చేయండి
భారతదేశంలో చాలా మంది ఈ తప్పు చేయడం మనం చూడవచ్చు. కారు సర్వీసును ఎప్పటికీ స్కిప్ చేయకూడదు లేదా ఆలస్యం చేయకూడదు. మనకు సమయానికి తినడం ఎంత ముఖ్యమో కారును ఎప్పటికప్పుడు సర్వీసు చేయించడం, పాడు అయిన స్పేర్స్‌ను మార్చడం కూడా అంతే ముఖ్యం. అది లేకుండా మంచి మైలేజీ గురించి ఆలోచించడం వేస్ట్.

టైర్ ప్రెజర్‌ను చెక్ చేయండి
టైర్లలో తక్కువ లేదా ఎక్కువ గాలి ఉంటే, ఇంజిన్‌కు ఎక్కువ పవర్ అవసరం. దీని కారణంగా ఇంజన్ మెరుగైన మైలేజీని ఇవ్వలేకపోతుంది. ఈ తప్పు కూడా చాలా మంది చేస్తున్నారు. దీనిని నివారించాలి. టైర్ ప్రెజర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దీనితో పాటు సర్వీస్ సమయంలో వీల్ బ్యాలెన్సింగ్, టైర్ల అలైన్‌మెంట్, రొటేషన్ కూడా చేయాలి.

టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ Altroz CNG వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ కారు    బుకింగ్స్ ను టాటా సంస్థ ప్రారంభించింది.  దీనిని కొనుగోలు చేయాలి అనుకునే వినియోగదారులు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెలలో డెలివరీ ఇచ్చే అవకాశం ఉంది. టాటా ఆల్ట్రోజ్ CNG వెర్షన్లు XE, XM+, XZ, XZ+  లాంటి నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌ పో 2023లో టాటా సంస్థ ఆల్ట్రోజ్ CNG హ్యాచ్‌ బ్యాక్‌ ను ప్రదర్శించింది. ఈ కారు ఇదే  కేటగిరీలోని ఇతర మోడళ్లు అయిన మారుతి సుజుకి బాలెనో,  టయోటా గ్లాంజాకు సంబంధించిన CNGకు పోటీగా ఉండబోతోంది.

ఆల్ట్రోజ్ CNG వెర్షన్ టాటా  కార్లలో మూడో మోడల్ గా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది.  ఇండియన్ కార్‌ మేకర్ ఇంతకు ముందు టిగోర్ సెడాన్,  టియాగో హ్యాచ్‌ బ్యాక్‌లను iCNG టెక్నాలజీతో విడుదల చేసింది. అయితే, Altroz iCNG వెర్షన్ మిగతా రెండింటికి భిన్నంగా ఉంటుంది. కారు లోపల  మరింత స్థలాన్నిఅందించేలా, టాటా మోటార్స్ భారతదేశంలో మొదటిసారిగా కొత్త ట్విన్-సిలిండర్ CNG సాంకేతికతను పరిచయం చేసింది. ఒక్కొక్కటి 30 లీటర్ల రెండు CNG సిలిండర్‌లను కలిగి ఉన్న CNG కిట్, లగేజీ స్థలాన్ని ఎక్కువగా తగ్గించకుండా బూట్ స్పేస్‌లో తక్కువగా ఉంచబడుతుంది. CNG కిట్ ఉన్నప్పటికీ Altroz CNG 300 లీటర్లకు పైగా బూట్ స్పేస్‌ను అందిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.  Tiago, Tigor వంటి సాంప్రదాయ CNG వాహనాలలో, బూట్ స్పేస్ లోపల ఉంచబడిన పెద్ద CNG సిలిండర్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది.  Altroz CNG  పోటీదారులైన  Baleno, Glanza వంటివి ఈ ఫీచర్‌ను అందించవు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Embed widget