Continues below advertisement
Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

శ్రీశైలంలో బులెట్స్ కలకలం, బాంబులు సైతం స్వాధీనం చేసుకున్న పోలీసులు
మంత్రివర్గ విస్తరణ తరువాత తొలి కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు సహా చర్చించే కీలక అంశాలివే
ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్న వ్యక్తిని ఉరితీసిన ఇరాన్ ప్రభుత్వం, సమర్థించిన కోర్టు
చంపేస్తామంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్
సింగయ్య మృతి, మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు: గుంటూరు ఎస్పీ
పదహారో ఏటే శబరిమల వెళ్లా, విభూతి పెట్టుకొని స్కూల్‌కి వెళ్లినవాణ్ణి- మురుగన్ ధర్మం ఆగదు: పవన్ కళ్యాణ్
రక్తం దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా? శరీరంలో జరిగే మార్పులివే
హర్మూజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ నిర్ణయం, పలు దేశాలకు తప్పని చమురు షాక్!
మహిళలు ఒంటరిగా భారత్ వెళ్లవద్దు, తమ పౌరుల కోసం అమెరికా ట్రావెల్ అడ్వైజరీ విడుదల
పాక్ నుంచి డ్రోన్లు వస్తే, హైదరాబాద్‌లో తయారైన బ్రహ్మోస్ మిస్సైల్స్ వెళ్తాయి: కిషన్ రెడ్డి
ఎమ్మెల్సీ కవిత ఉద్యమానికి, జూలై 17 రైల్ రోకోకు ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్ధతు
జగన్ కారు కింద పడి వ్యక్తి మృతి! డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మధురైలో అడుగుపెట్టిన సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్, జనసేన పోస్ట్
కాడెద్దులుగా మారి గిరిజనుల నిరసన, పరిహారం అందలేదని వాపోయిన రైతులు
గ్రౌండ్‌లో మోకాళ్లపై కూర్చుని రితికాకు ప్రపోజ్ చేశా... రోహిత్ శర్మ లవ్ స్టోరీ వైరల్
పహల్గాం దాడి ఘటన, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
వైఎస్ జగన్‌ పర్యటనలో ఉల్లంఘనలు.. అంబటి రాంబాబుపై కేసులు నమోదు
అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటుంది, అణు కార్యక్రమాలు ఆపేది లేదన్న ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ వెనక్కి తగ్గకపోతే మళ్లీ దాడి చేస్తాం, అణు స్థావరాలపై దాడుల అనంతరం డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
గంజాయి తనిఖీలలో విషాదం, గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
ముగ్గురు ఎయిరిండియా ఎగ్జిక్యూటివ్స్ ను తొలగించాలని DGCA ఆదేశాలు
మొన్న ఏపీలో.. నేడు తెలంగాణలో రప్పా రప్పా రాజకీయాలు.. బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో ప్లకార్డులు వైరల్
యోగాంధ్రపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు, ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు
Continues below advertisement
Sponsored Links by Taboola