అన్వేషించండి

US Iran War Ceasefire Rules: సీజ్ ఫైర్ ప్రకటించాక ఏం జరుగుతుంది? రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానా విధించవచ్చా?

అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగనుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడి వైఖరిపై అంతా షాకవుతున్నారు.

US Iran War Ceasefire | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య 2 వారాల కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా, ఇరాన్ దాడులకు అకస్మాత్తుగా రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇటీవల రెండు దేశాల మధ్య పరిస్థితులు ఎంతగా దిగజారాయంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లపై దాడి జరుగుతుందని, పలు దేశాలు యుద్ధంలోకి దిగుతాయని అంతా భావించారు. ఇలాంటి పరిస్థితులలో, కాల్పుల విరమణ అంటే ఏమిటి, దాని రూల్స్ ఏంటీ? వీటిలో ఏదైనా దేశం రూల్స్ ఉల్లంఘిస్తే ఏం శిక్ష విధిస్తారని ఆసక్తి నెలకొంది. 

కాల్పుల విరమణ అంటే ఏమిటి?

కాల్పుల విరమణ ప్రకటన చేయడం పోరాటం లేదా దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడాన్ని సీజ్ ఫైర్ అంటారు. రెండు దేశాలు లేదా పార్టీలు పరస్పర అంగీకారంతో కాల్పులు, ఇతర సైనిక చర్యలను ఆపాలని నిర్ణయించుకుని ప్రకటించడాన్ని కాల్పుల విరమణగా పేర్కొంటారు. ఈ సీజ్ ఫైర్ అనేది కొన్ని రోజులు లేదా వారాల పాటు తాత్కాలికంగా ఉండవచ్చు, కొన్నిసార్లు శాశ్వతంగా కూడా ఉంటుంది. హింసను తక్షణమే ఆపడం, శాంతి చర్చల కోసం ఇలాంటి చర్యలు చేపడతారు. కాల్పుల విరమణ తరువాత వివాదం పూర్తిగా ముగుస్తుందని చెప్పలేం. చర్చలు విఫలమైతే దాడులు, యుద్ధాలు కొనసాగే ఛాన్స్ ఉంది. 

కాల్పుల విరమణ రూల్స్ ఏమిటి?

కాల్పుల విరమణకు ఒక నిర్దిష్టమైన రూల్. సాధారణంగా కొన్ని విషయాలు అన్ని ఒప్పందాలలో చేర్చుతారు. ఇందులో రెండు పక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేయకూడదు. చర్చల ప్రకారం సరిహద్దులో శాంతిని కాపాడాలి. కొత్త సైనిక చర్యలు, బాంబు దాడులు లేదా సైనిక చర్యల మోహరింపుపై తగ్గుతారు. హాస్పిటల్స్, స్కూల్స్, సామాన్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోరు. కొన్నిసార్లు మూడవ పక్షానికి (అంతర్జాతీయ సంస్థలు) ఈ రూల్స్ పాటిస్తున్నారో లేదో చూడటానికి బాధ్యత ఇస్తారు. 

ఉల్లంఘించినందుకు జరిమానా విధించవచ్చా ?

రెండింట్లో ఒక దేశం కాల్పుల సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తే, అది తీవ్రమైన విషయంగా పరిగణిస్తారు. దీనిపై జరిమానా లాంటివి వేయడం కుదరదు. కాని కొన్నిసార్లు అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. అంతర్జాతీయ వేదికపై ఫిర్యాదు చేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి (UN) లో ప్రత్యర్థి దేశం ఈ విషయాన్ని లేవనెత్తవచ్చు. దీంతోపాటు  పాటు, దోషిగా తేలే దేశం అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు దారితీస్తుంది. ఆర్థిక లేదా దౌత్యపరమైన ఒత్తిడికి చేసి రెండు దేశాలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తాయి. మరో దేశం జోక్యంతో తగ్గకపోతే యుద్ధం తిరిగి ప్రారంభమవుతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే సీజ్ ఫైర్ ఉల్లంటించినా ఏం చేయడానికి లేదు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget