అన్వేషించండి

First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!

పెళ్లయిన కొన్ని గంటలకే భర్త తన వక్రబుద్ధి బయటపెట్టాడు. తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Hyderabad Crime News | హైదరాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట అని, జీవితాంతం తోడుంటాడని నమ్మి తాళి కట్టించుకున్న ఆ యువతికి మొదటి రోజే నరకం కనిపించింది. రక్షణగా ఉండాల్సిన భర్తే కామాంధుడిగా మారి, తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది బేగంపేటలో జరిగిన ఘటనపై బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.

బాధిత యువతి తన తల్లి, సోదరితో కలిసి కూకట్‌పల్లిలో నివసిస్తోంది. వీరి ఇంట్లో నెల్లూరుకు చెందిన ఒక యువకుడు అద్దెకు దిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. కొంత కాలం తరువాత వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గతేడాది జూలై 28న కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన మరుసటి రోజే బేగంపేటలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్న భర్త, అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు.

మద్యం తాగించి గ్యాంగ్ రేప్
పెళ్లి వేడుకల పేరుతో భర్త తన ఐదుగురు స్నేహితులను ఇంటికి పిలిపించాడు. అక్కడ వారందరూ కలిసి మద్యం సేవించడమే కాకుండా, ఫస్ట్ నైట్ కు ముందు బాధితురాలికి కూడా బలవంతంగా మద్యం తాగించారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత భర్తతో పాటు అతడి స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తల్లిని, సోదరిని చంపేస్తామని నిందితులు బెదిరించారు. దాంతో కుటుంబసభ్యుల ప్రాణాలు తీస్తారని భయపడి ఎవరికీ చెప్పుకోలేక నరకం అనుభవించింది. ఇన్నాళ్లూ ఆమె మౌనంగా భరించిన బాధితురాలు చివరకు దైర్యం తెచ్చుకుని కుటుంబసభ్యులకు విషయం చెప్పి, వారి సాయంతో కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఈ ఘటన బేగంపేటలో జరిగిందని, ఆ పీఎస్ కు కేసు ట్రాన్స్‌ఫర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి భర్తతో పాటు పరారీలో ఉన్న అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News:పండ్ల రసమని మేనల్లుడితో యాసిడ్ తాగించిన మహిళ! ఎక్కువ ప్రేమ పొందుతున్నాడనే అసూయతో దారుణం!
పండ్ల రసమని మేనల్లుడితో యాసిడ్ తాగించిన మహిళ! ఎక్కువ ప్రేమ పొందుతున్నాడనే అసూయతో దారుణం!
TCS Nashik Case: నాసిక్‌ టీసీఎస్‌ మతమార్పిడిల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు ! పరారీలో నిడా ఖాన్!
నాసిక్‌ టీసీఎస్‌ మతమార్పిడిల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు ! పరారీలో నిడా ఖాన్!
Gas Cylinder Blast: సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
Viral News: న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Womens vote bank politics: మహిళలకు కాంగ్రెస్ కూటమి వ్యతిరేకం - బీజేపీ చెప్పేది ఇదే - ఎలా కౌంటర్ ఇచ్చుకుంటారు?
మహిళలకు కాంగ్రెస్ కూటమి వ్యతిరేకం - బీజేపీ చెప్పేది ఇదే - ఎలా కౌంటర్ ఇచ్చుకుంటారు?
Hyderabad Bus Fire: ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
Ashwagandha Leaves Banned: అశ్వగంధ ఆకులపై నిషేధం! ఆహార ఉత్పత్తుల్లో వాడొద్దని FSSAI ఆదేశం!
అశ్వగంధ ఆకులపై నిషేధం! ఆహార ఉత్పత్తుల్లో వాడొద్దని FSSAI ఆదేశం!
Vishnu Manchu: గాయం మానింది కానీ గుర్తులు చెరిగిపోలేదు... మంచు విష్ణు
గాయం మానింది కానీ గుర్తులు చెరిగిపోలేదు... మంచు విష్ణు
Lok Sabha Today: లోక్‌సభలో ఇవాళేం చేయబోతున్నారు? కేబినెట్ భేటీ వెనుక మాస్టర్ ప్లాన్.. డీలిమిటేషన్ అస్త్రం సిద్ధం?
లోక్‌సభలో ఇవాళేం చేయబోతున్నారు? కేబినెట్ భేటీ వెనుక మాస్టర్ ప్లాన్.. డీలిమిటేషన్ అస్త్రం సిద్ధం?
Hydrogen Stove : LPG కొరతలో కొత్త సొల్యూషన్.. నీటితోనే పనిచేసే హైడ్రోజన్ స్టౌవ్ ధర, పూర్తి వివరాలివే
LPG కొరతలో కొత్త సొల్యూషన్.. నీటితోనే పనిచేసే హైడ్రోజన్ స్టౌవ్ ధర, పూర్తి వివరాలివే
Bellamkonda Sai Sreenivas Wedding: చంద్రబాబును కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ... హీరో పెళ్లి పిలుపులు మొదలు
చంద్రబాబును కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ... హీరో పెళ్లి పిలుపులు మొదలు
Mahila Reservation Bill: లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ అమలు సవరణ బిల్లు! వ్యతిరేకంగా 230 ఓట్లు , గ్రహాలు ముందే సంకేతం ఇచ్చాయా?
లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ అమలు సవరణ బిల్లు! వ్యతిరేకంగా 230 ఓట్లు , గ్రహాలు ముందే సంకేతం ఇచ్చాయా?
Embed widget