Continues below advertisement
Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

వైద్య శాఖలో 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల- తేదీలు, పూర్తి వివరాలు
తాకట్టు బంగారాన్ని విడిపించి, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని పరుగులు పెట్టించారు పీవీ: డిప్యూటీ సీఎం భట్టి
ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎన్నికకు ముహూర్తం ఫిక్స్- అధిష్టానం ప్రకటన
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు జయంతి- నివాళులర్పించిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు
రెండో టెస్ట్ కోసం టీమిండియాలో 3 భారీ మార్పులు! బుమ్రా లేకపోతే బౌలింగ్ అటాక్ కష్టమే
అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్ పథకంపై రైతులకు గుడ్‌న్యూస్- మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
కాళ్లు మొక్కినా కనికరించలేదు, అత్యాచారం చేస్తూ వీడియోలు తీసి బెదిరించారు- లా స్టూడెంట్ ఫిర్యాదు
అణు పరీక్షలు ఆపాలి, మాట వినకపోతే మళ్లీ బాంబు దాడులు - ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్
ఐటీఐ అర్హతతో ఈసీఐలో 125 పోస్టులు, ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణలో ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది, జులై మొదటివారంలో షురూ
తెలంగాణలో టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్
ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని బాబా రామ్‌దేవ్‌ను కోరిన చంద్రబాబు
సీతక్కకు మావోయిస్టుల వార్నింగ్ లెటర్! తనను టార్గెట్ చేసింది ఎవరో మంత్రి క్లారిటీ ఇదే
మాజీ సీఎం జగన్‌కు హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు
2 లక్షల కోట్లు పెట్టుబడులు లక్ష్యంగా టూరిజం కాన్‌క్లేవ్, పర్యాటక క్యారవాన్లు ప్రారంభించిన చంద్రబాబు
తల్లి కళ్లెదుటే బాలుడిపై నుంచి వెళ్లిన టిప్పర్, కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన
జగన్నాథ రథయాత్రలో అపశృతి- దూసుకొచ్చిన ఏనుగులు, తొక్కిసలాటలో నలుగురు భక్తులకు గాయాలు
రైల్వే ట్రాక్ మీద కారు నడిపిన యువతి, అడ్డుకున్న వారిపై చాకుతో బెదిరింపులు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, వారికి 4 రోజులు ముందుగానే పెన్షన్
చైనా SCO సదస్సులో సంతకం చేయని రాజ్‌నాథ్ సింగ్, పహల్గాం ప్రస్తావన లేదని అసంతృప్తి
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన, డబుల్ ఇంజిన్ సర్కార్‌కు అర్థం చెప్పిన పవన్ కళ్యాణ్
చంద్రబాబుకు హైదరాబాద్ బిర్యానీ పెట్టి మరీ గోదావరి నీళ్లు గిఫ్ట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ కవిత
అలకనందా నదిలో పడిపోయిన బస్సు, 10 మంది గల్లంతు- 8 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్
Continues below advertisement
Sponsored Links by Taboola