అన్వేషించండి

Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ వడ్డీ రేటును అర్థంచేసుకోవడం ద్వారా మీ నెలవారి బడ్జెట్ ప్లాన్ చేసుకోండి

వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మత్తులు లేదా పిల్లల ఫీజులు వంటి అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు మీ నెలవారీ బడ్జెట్‌ను తలకిందులు చేయవచ్చు. ఇలాంటి సమయాల్లో పర్సనల్ లోన్ (Personal Loan) ఒక గొప్ప ఆసరాగా నిలుస్తుంది.

పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మీ ఈఎంఐలను మరియు మొత్తం తిరిగిచెల్లింపు వ్యయాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా మీ నెలవారి బడ్జెట్ పై నియంత్రణ కలిగి ఉండండి. నమ్మకంతో తెలివైన నిర్ణయాలు తీసుకోండి.
జీవితం అరుదుగా సాఫీగా సాగుతుంది. ఒక నెల అంతా బాగుంది అనిపిస్తుంది. తరువాతి నెల మీరు వైద్య బిల్లులు, ఇంటి మరమ్మత్తులు, పాఠశాల ఫీజు లేదా ప్రయాణ ఖర్చులు వంటి అకస్మాత్ ఖర్చులు ఎదుర్కోవచ్చు. ఈ పరిస్థితులు మీ పొదుపులపై ఒత్తిడి తీసుకొని రావచ్చు. మీ నెలవారి బడ్జెట్ కు అంతరాయం కలిగించవచ్చు. అటువంటి సమయములోనే ముఖ్యమైన ప్రణాళికలను ఆలస్యం చేయకుండా ఖర్చులను నిర్వహించుకొనుటకు పర్సనల్ లోన్ సహాయపడుతుంది.
కాని మీరు అప్పు తీసుకునే ముందు, మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదే పర్సనల్ లోన్ వడ్డీ రేటు. ఇది మీ ఈఎంఐ, కాలక్రమేణ మీరు తిరిగిచెల్లించే మొత్తాన్ని నిర్ణయించడములో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వడ్డీ ఎలా పనిచేస్తుంది అనేది మీకు తెలిసినప్పుడు, మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా ప్రణాళిక చేసుకోవచ్చు, అనవసరమైన ఒత్తిడిని తప్పించుకోవచ్చు.

పర్సనల్ లోన్ వడ్డీ రేటును అర్థంచేసుకోవడముతోపాటు, మీరు ఎంత అప్పు తీసుకోవచ్చు అనేది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ పరిస్థితిలో పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఇది మీ లోన్ మొత్తాన్ని త్వరగా అంచనా వేయుటకు, మీ నెలవారి బడ్జెట్ ను విశ్వాసముతో ప్లాన్ చేయుటకు సహాయపడుతుంది. బజాజ్ ఫైనాన్స్ సహా ఋణదాతలు లోన్ తీసుకునే నిర్ణయాలను సులభతరం చేయుటకు ఆన్లైన్ టూల్ ను అందిస్తారు.

మీరు ప్రారంభించటానికి ఒక పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ ఎలా సహాయపడుతుంది
మీరు ఒక ఋణము కొరకు దరఖాస్తు చేసేముందు, మీ అర్హతను పరీక్షించుకోవడం తెలివైన పని. లోన్ తీసుకొనుటకు మీ అర్హతను కేవలం కొన్ని నిమిషాలలోనే అర్థంచేసుకొనుటకు ఒక పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ మీకు సహాయపడుతుంది. మీకు క్లిష్టమైన లెక్కలు లేదా ఆర్థిక నైపుణ్యము అవసరం లేదు. మీరు ప్రాథమిక వివరాలను ఎంటర్ చేస్తారు, టూల్ మీరు అర్హులైన లోన్ మొత్తము అంచనాను అందిస్తుంది.
మీరు ప్రణాళిక చేసేటప్పుడే ఒక పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ ఉపయోగించడం మీరు వాస్తవమైన అంచనాలను సెట్ చేసుకొనుటకు సహాయపడుతుంది. ఇది మీ నెలవారి బడ్జెట్ లో ఈఎంఐ సౌకర్యవంతంగా సరిపోతుందని నిర్ధారిస్తుంది.

మీ పర్సనల్ లోన్ అర్హతను ఎలా లెక్కించాలి
పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ ఉపయోగించుటకు, మీరు కొన్ని వివరాలను అందించాలి. ఈ ఇన్పుట్స్ ద్వారా ఋణదాతలు మీ తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేయుటకు మరియు తగిన లోన్ మొత్తాన్ని నిర్ణయించుటకు సహాయపడతాయి.

నివాస నగరము: మీ ప్రాంతములో జీవన వ్యయము, ఆర్థిక పరిస్థితులను అర్థంచేసుకొనుటకుమీరు నివసించే నగరము సహాయపడుతుంది.

పుట్టిన తేది (DOB): మీ వయసు మీకు అందుబాటులో ఉన్న గరిష్ఠ తిరిగిచెల్లింపు కాలపరిమితిని నిర్ణయిస్తుంది.
నెలవారి ఆదాయం: మీ ఆదాయము మీ సంపాదన సామర్థ్యాన్ని తెలుపుతుంది మరియు మీకు ఎంత ఋణము అందుతుంది అనేది నిర్ణయించడములో కీలక పాత్ర పోషిస్తుంది. 

నెలవారి ఖర్చులు లేదా ప్రస్తుత ఈఎంఐలు: మీ నిత్య ఖర్చులు, ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా అదనపు ఈఎంఐని మీరు చెల్లించగలరు అనేది అంచనావేయుటలో ఋణదాతలకు సహాయపడుతుంది.
ఖచ్ఛితమైన సమాచారాన్ని అందించడం అనేది పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ నుండి ఫలితాలు వాస్తవికమైనవని నిర్ధారిస్తుంది మరియు మీ ఆర్థిక వ్యవహారాలను ప్రణాళిక చేసుకొనుటకు సహాయపడుతుంది.
పర్సనల్ లోన్ వడ్డీ రేటు మీ నెలవారి బడ్జెట్ కొరకు ఎందుకు ముఖ్యమైనది

మీరు లోన్ తీసుకున్నప్పుడు, ఈఎంఐ ఒక స్థిరమైన నెలవారి బాధ్యత అవుతుంది. ఆ బాధ్యత ఎంత పెద్దదిగా ఉంటుంది అనేది పర్సనల్ లోన్ వడ్డీ రేటు నేరుగా ప్రభావితం చేస్తుంది. వడ్డీ రేటులో ఒక చిన్న మార్పు కూడా మీ నెలవారి చెల్లింపులలో గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తుంది.

ఉదాహరణకు, మీరు మూడు సంవత్సరాల కొరకు రూ. 3 లక్షల లోన్ తీసుకుంటున్నారని అనుకోండి. ఒకవేళ పర్సనల్ లోన్ వడ్డీ రేటు కొద్దిగా పెరిగితే, మీ ఈఎంఐ,  మొత్తం తిరిగిచెల్లింపు మొత్తం కూడా పెరుగుతుంది. కాలక్రమేణ, ఇది మీ పొదుపు మరియు మొత్తం ఆర్ధిక స్థిరత్వముపై ప్రభావం చూపవచ్చు. అందువల్ల ఒక లోన్ ఖరారు చేసే ముందు పర్సనల్ లోన్ వడ్డీ రేటును జాగ్రత్తగా సమీక్షించాలి. దీని వలన తిరిగిచెల్లింపు ఒత్తిడి ఉండదు, సమతుల్య బడ్జెట్ ను నిలిపి ఉంచవచ్చు.

పర్సనల్ లోన్ వడ్డీ రేటును అర్థం చేసుకోవడం ద్వారా మీరు వివిధ ఋణ ఐచ్ఛికాలను పోల్చి చూసి మీ ఆర్థిక పరిస్థితికి సరిపోయేదానిని ఎంచుకోవచ్చు.

బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఎంచుకోవడం వలన ప్రయోజనాలు
మీరు సరైన ఋణదాతను ఎంచుకున్నప్పుడు, ఖర్చులను నిర్వహించడం సులభం, సౌకర్యవంతం అవుతుంది. అనువైన ఫీచర్స్, సులభమైన దరఖాస్తు ప్రక్రియతో మీ ఆర్థిక అవసస్రాలకు సహకరించుటకు బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ రూపొందించారు.

మీరు ఆశించదగిన కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు:
వివిధ ఆర్థిక అవసరాల కొరకు అధిక-విలువ ఋణ మొత్తాలు: మీ అర్హత ఆధారంగా మీరు రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ విస్తృతమైన పరిధి ఎలాంటి ఆర్ధిక ఒత్తిడి లేకుండా చిన్న పెద్ద ఖర్చులను కవర్ చేసుకోవచ్చు.

త్వరిత ఆమోదం, సత్వర పంపిణీ: అత్యవసర పరిస్థితులు ఎవరికోసం ఆగవు, అలాగే నిధులు కూడా. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తో, మీరు సత్వరమే ఆమోదాన్ని అందుకోవచ్చు మరియు 24 గంటలలోపు నిధులు అందుకోవచ్చు. దీనితో మీరు ఎలాంటి జాప్యం లేకుండా అత్యవసర ఖర్చులను నిర్వహించుకోవచ్చు.
సులభమైన అర్హత ప్రమాణము, కనీస డాక్యుమెంటేషన్: దరఖాస్తు ప్రక్రియ స్పష్టమైనది. కేవలం ఆవశ్యక దస్తావేజులు మాత్రమే అవసరం అవుతాయి. దీనితో అప్పు తీసుకోవడం సౌకర్యవంతం అవుతుంది, మీ విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది.

అనువైన తిరిగిచెల్లింపు కాలపరిమితులు: 12 నెలల నుండి 108 నెలల వరకు ఉండే తిరిగిచెల్లింపు కాలవ్యవధుల నుండి మీరు ఎంచుకోవచ్చు. మీ నెలవారి ఆదాయము, ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే ఈఎంఐను ఎంచుకోవడములో ఈ అనుకూలత సహాయపడుతుంది.

పర్సనల్ లోన్ వడ్డీ రేటు: వార్షికంగా 10% నుండి ప్రారంభం అయ్యే పోటీ పర్సనల్ లోన్ వడ్డీ రేటు బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ప్రధాన ఉపయోగము. న్యాయమైన వడ్డీ రేటు మీ ఈఎంఐను నిర్వహణీయమైనదిగా ఉంచుతుం. ఆర్ధిక స్థిరతాన్ని నిలిపి ఉంచుటకు సహాయపడుతుంది.

మీ నెలవారి బడ్జెట్ ను ప్రణాళిక చేయుటకు వడ్డీ రేటు, అర్హతను ఎలా ఉపయోగించుకోవాలి
మీరు ఋణము తీసుకొనే సామర్థ్యము మరియు ఋణము తీసుకునేందుకు అయ్యే వ్యయాలను అర్థంచేసుకుంటే మీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవడం సులభం అవుతుంది. ఒక పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ ఉపయోగించి, పర్సనల్ లోన్ వడ్డీ రేటును సమీక్షించడం ద్వారా, మీరు మీ నెలవారి బడ్జెట్ ను స్పష్టత మరియు విశ్వాసంతో ప్రణాళిక చేసుకోవచ్చు.

మీరు అనుసరించదగిన ఒక ఆచరణాత్మక విధానము ఇక్కడ అందిస్తున్నాం. 
దశ 1: ముందుగా మీ ఋణ అర్హతను పరీక్షించుకోండి
మీరు అర్హులైన ఋణ మొత్తాన్ని అంచనావేయుటకు పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ ఉపయోగించి ప్రారంభించండి. మీ ఆదాయము మరియు ఖర్చుల ఆధారంగా మీరు ఎంత అప్పు తీసుకోవచ్చు అనేదాని గురించి ఇది మీకు స్పష్టమైన అభిప్రాయం తెలుపుతుంది.

దశ 2: అందించబడే పర్సనల్ లోన్ వడ్డీ రేటును సమీక్షించండి
మీరు అర్హులైన ఋణ మొత్తము గురించి తెలుసుకున్న తరువాత, మీ ప్రొఫైల్ కు వర్తించే పర్సనల్ లోన్ వడ్డీ రేటు గురించి తెలుసుకోంది. వడ్డీ రేటు ఋణము తీసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చును నిర్ణయిస్తుంది మరియు మీ నెలవారి ఈఎంఐని నేరుగా ప్రభావితం చేస్తుంది.

దశ 3: అనుగుణమైన తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంచుకోండి
12 నెలలు మరియు 108 నెలల మధ్య ఉండేది మరియు మీ ఆర్థిక సౌకర్యానికి సరిపోయే తిరిగిచెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోండి. దీర్ఘకాలిక కాలవ్యవధి నెలవారి ఈఎంఐని తగ్గిస్తుంది, అలాగే స్వల్పకాలిక కాలపరిమితి ఋణము వేగంగా తిరిగిచెల్లించుటలో మీకు సహాయపడుతుంది

దశ 4: మీ నెలవారి బడ్జెట్ ను ఖరారు చేయండి
మీ ఆశించబడే ఈఎంఐని మీ నెలవారి ఆదాయము మరియు ఖర్చులతో పోల్చి చూడండి. ఎలాంటి ఒత్తిడి లేకుండా మీ పొదుపును కొనసాగించుటకు మరియు రోజువారి ఖర్చులను నిర్వహించుటకు మీ ఈఎంఐ మీ బడ్జెట్ లో సౌకర్యవంతంగా ఇమిడిపోతుందని నిర్ధారించుకోండి.

ఆర్ధిక ప్రణాళిక మార్గదర్శకాలు సాధారణంగా మీ నెలవారి ఆదాయములో నిర్వహణీయ వాటాలో ఈఎంఐలను ఉంచాలని సూచిస్తాయి. ఈ నియమాన్ని అనుసరించడం వలన మీరు ఆర్ధిక స్థిరత్వాన్ని నిర్వహించవచ్చు మరియు తిరిగిచెల్లింపు ఒత్తిడిని తప్పించుకోవచ్చు.

ఖర్చులను నిర్వహించుటకు బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఎందుకు తెలివైన నిర్ణయం అవుతుంది
ఆర్ధిక సవాళ్ళు ఏ సమయములో అయినా ఉత్పన్నం కావచ్చు కాని సరైన ఋణము మీరు సిద్ధంగా ఉండేందుకు సహాయపడవచ్చు. మీరు ఒక పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ ఉపయోగించి పర్సనల్ లోన్ వడ్డీ రేట్ గురించి మరియు మీరు లోన్ తీసుకునే సామర్థ్యం గురించి అర్థంచేసుకున్నప్పుడు, మీరు మీ ఆర్థిక వ్యవహారాలపై మెరుగైన నియంత్రణను పొందవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ వీటి ద్వారా మీ ఆర్థిక ప్రణాళికకు సహకరిస్తుంది:
నిధులకు త్వరిత లభ్యత
అనువైన తిరిగిచెల్లింపు ఎంపికలు
పోటీ వడ్డీ రేట్లు
సులభమైన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
మీరు ఒక భారీ కొనుగోలును ప్రణాళిక చేస్తుంటే, అనుకోని ఖర్చులను ఎదుర్కోవాలంటే లేదా అనేక ఆర్ధిక అవసరాలను నిర్వహించుకోవాలంటే, బాగా-ప్రణాళిక చేయబడిన ఒక ఋణము మీరు ముందుకు సాగేందుకు సహాయపడగలదు.

మెరుగైన ఆర్థిక ప్రణాళిక వైపు అడుగు వేయండి
మీ నెలవారి బడ్జెట్ గురించి స్పష్టత మరియు నియంత్రణ అవసరం ఉంటుంది. పర్సనల్ లోన్ వడ్డీ రేటును అర్థంచేసుకోవడం మరియు ముందుగానే మీ అర్హతను పరీక్షించుకోవడం ద్వారా మీరు బాధ్యతాయుతంగా ఋణము తీసుకోవచ్చు మరియు ఎలాంటి ఒత్తిడి లేకుండా తిరిగిచెల్లింపులను నిర్వహించుకోవచ్చు.
మీ ఆర్ధిక ప్రణాళికలతో ముందుకు సాగడానికి మీరు సిద్ధంగా ఉంటే, చర్య తీసుకోవటానికి ఇది సరైన సమయం.
మీ ఖర్చులను విశ్వాసముతో నిర్వహించుటకు ఈరోజే పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ ఉపయోగించండి, మీ ఋణ ఎంపికలను సమీక్షించండి మరియు బజాజ్ ఫైనాన్స్ తో ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయండి.
*షరతులు వర్తిస్తాయి

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
Embed widget