అన్వేషించండి

Love Horoscope Today 1st December 2022: ఈ రాశివారి వైవాహిక జీవితంలో మీ ప్రేమను సమస్యలు డామినేట్ చేస్తాయి

Love Horoscope Today 1st December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Love Horoscope Today 1st December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...

మేష రాశి
వివాహితులు సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామికోసం సమయం వెచ్చిస్తారు. ప్రేమికులు బహుమతులతో ఇంప్రెస్ చేస్తారు. అవివాహితులు కార్యాలయంలో భాగస్వామిని వెతుక్కుంటారు.

వృషభ రాశి
ఈ రోజు వృషభ రాశివారికి స్నేహితులతో వాగ్వాదం జరగొచ్చు...రోజంతా కొంత డిస్ట్రబెన్స్ మూడ్ లో ఉంటారు.ఆ ప్రభావం వ్యక్తిగత సంబంధాలపై పడే అవకాశం ఉంది. కోపంతో మాట్లాడవద్దు. 

మిథున రాశి
ప్రేమికులు ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటారు. సంబంధాల మధ్య ఒత్తిడి ఉంటుంది. కోపం కారణంగా మీరు కొన్ని తప్పు పనులు చేయవచ్చు..మిమ్మల్ని మీరు సమన్వయించుకోండి. వివాహితులకు శుభసమయం.

కర్కాటక రాశి 
ఎప్పటి నుంచో దూరంగా ఉన్న ప్రేమికులు ఈ రోజు కలుస్తారు. వివాహితుల మధ్య ప్రేమ ఉన్నప్పటికీ దానిని సమస్యలు డామినేట్ చేస్తాయి. గడిచిన రోజుల కన్నా కొంత టెన్షన్ తగ్గుతుంది.

Also Read: ఎంత ముఖ్యమైనా సరే ఈ వస్తువులు అరువు తీసుకోకండి, కారణం ఏంటంటే!

సింహ రాశి
పెళ్లి చేసుకోవాలి అనుకునే ప్రేమికులు ఈ రోజు మీ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల ముందుకి తీసుకెళ్లొచ్చు. వివాహితులు జీవిత భాగస్వామికి సమయం కేటాయించడం వల్ల సంతోషంగా ఉంటారు. మీ మధ్య ప్రేమ పెరుగుతుంది.

కన్యా రాశి
ఆలోచనా విధానం గందరగోళంగా ఉండడం వల్ల ప్రేమికుల మధ్య వివాదాలు ఏర్పడవచ్చు. మీరు మీ అభిప్రాయానికి కట్టుబడి ఉండకపోతే జీవిత భాగస్వామితో అయినా, ప్రేమికుల మధ్య అయినా వివాదాలు పెరగవచ్చు. అప్పుడు మీ సంబంధాల మధ్య చీలిక వచ్చే అవకాశం ఉంది.

తులా రాశి
ఆన్ లైన్ ప్రేమలకు, ఆకర్షణలకు దూరంగా ఉండడం చాలా మంచిది.  వివాహితులు బంధాన్ని నెగ్లెట్ చేయొద్దు. పని చేసే ప్రదేశంలోనే అవివాహితులు జీవిత భాగస్వామిని వెతుక్కుంటారు. తెలియని వ్యక్తుల వల్ల ప్రేమికుల మధ్య మనస్పర్థలు ఏర్పడతాయి.
      
వృశ్చిక రాశి  
మీ ప్రేమ భాగస్వామి మాటలకు మీరు అట్రాక్ట్ అవుతారు.పూర్తిగా వారి చెప్పుచేతల్లో ఉంటారు. ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆలోచించండి. సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటారు.

ధనుస్సు రాశి
రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ప్రేమ భాగస్వామిని వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. అవివాహితులు పెళ్లికోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. 

మకర రాశి 
ఒకరి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. సమీపంలో నివసించే యువకుల మధ్య ప్రేమ చిగురించే అవకాశం ఉంది. ఈ రోజు ఆరోగ్యపరంగా సమస్యలు రావొచ్చు. 

Also Read: డిసెంబర్లో పుట్టినవారు ఇలా ఉంటారు!

కుంభ రాశి
జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.కుటుంబంలో ఉన్న సమస్యలు ఓ కొలిక్కి రావాలంటే కొన్ని రోజులు సమయం గడపడం మంచిది. ప్రేమికులు పెళ్లికి ప్లాన్ చేసుకోవచ్చు.

మీన రాశి 
ఈ రోజు పాత ప్రేమికులతో ఆకస్మిక సమావేశం జరిగే అవకాశం ఉంది. గడిచిన రోజులు గుర్తుచేసుకుంటారు. భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడతారు.

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Embed widget