News
News
X

Horoscope Today 28th January 2023: ఏదైనా భిన్నంగా చేసే అలవాటు ఈ రాశివారిని ప్రత్యేకంగా నిలుపుతుంది, జనవరి 28 రాశిఫలాలు

Rasi Phalalu Today 28th January 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Horoscope Today 28th January 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం. 

మేష రాశి
ఈ రాశి వ్యాపారులు ఈ రోజు లాభాలు పొందుతారు. ఏదైనా విభిన్నంగా చేసే అలవాటు మిమ్మల్ని విజయవంతంగా నిలబెడుతుంది. మీ శత్రువులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు కానీ వారే నష్టపోతారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు.

వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు . అదృష్టం కలిసొస్తుంది. తలపెట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. కార్యాలయంలో కొత్త మార్పులు జరగొచ్చు. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. 

మిథున రాశి
ఈ రాశివారికి మంచి రోజులొచ్చాయి. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కొత్త ఉద్యోగం గురించి ఆలోచిస్తారు. కుటుంబంలో అందరితో మీ సంబంధం బాగుంటుంది . ఇంట్లో ఎవరికైనా పెళ్లి సంబంధాలు వెతుకుతున్నట్టైతే ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

కర్కాటక రాశి
ఈ రోజు ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలి. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.  జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అనవసర విషయాలపై చర్చలు తగ్గించుకోవడం ద్వారా కుటుంబానికి సమయం కేటాయించగలుగుతారు.

Alos Read: ఈ రెండు తిథుల్లో ఏ పని ప్రారంభించినా అడ్డంకులు, అష్టకష్టాలు తప్పవా!

సింహ రాశి
ఈ రోజు మీకు కలిసొస్తుంది. ఖర్చులు పెరుగుదలను క్రమంగా తగ్గంచగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్య పరంగా ఈ రోజు జాగ్రత్త అవసరం.

కన్యా రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. వ్యాపార పరంగా సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. కొత్తగా పెళ్లైన వారు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. విద్యార్థులు ఏ పోటీలోనైనా పాల్గొనవచ్చు.

తులా రాశి
ఈ రోజు మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి కష్టపడాల్సి ఉంటుంది. పనిచేసే ప్రదేశంలో విమర్శలకు గురవుతారు. చేసే పనిపై శ్రద్ధ అవసరం. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టుకపోవడం మంచిది.

వృశ్చిక రాశి 
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది.  మీరు ట్రిప్ కు వెళ్లాలి అనుకుంటే ఈ రోజు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీరు మీ ఇంటిని అలంకరించడానికి సమయం తీసుకుంటారు.

Also Read: రథ సప్తమి వెనుకున్న ఆధ్యాత్మిక -ఆరోగ్య రహస్యం , పూజా విధానం

ధనుస్సు రాశి
ఈ రోజు మీరు స్ట్రాంగ్ గా ఉంటారు. అనుకున్న పనిని తక్కువ సమయంలో పూర్తిచేయగలుగుతారు. మీ పని ఇతరులను మీ వైపు ఆకర్షిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. పనిప్రాంతంలో కూడా ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. కుటుంబంలో అంతా మీకు అండగా ఉంటారు.

మకర రాశి 
మీపై మీకున్న విశ్వాసంతో మీ రంగంలో మీరు ఆశించిన దానికంటే మెరుగ్గా రాణిస్తారు. నైతిక స్థైర్యం అధికంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి. కొత్త వ్యక్తులను కలవడానికి ఆసక్తి చూపుతారు. కాలానుగుణంగా జాగ్రత్తగా ఉండండి.

కుంభ రాశి
ఈ రోజంతా మీరు రిలాక్స్ మూడ్ లో ఉంటారు. పెరిగిన ఖర్చులు కొంతవరకూ కంట్రోల్ చేయడంలో సక్సెస్ అవుతారు. మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. కొత్త ఫలితాలు సాధిస్తారు. మీ నిర్ణయం  మీరు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

మీన రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కెరీర్ పరంగా కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి రావొచ్చు.  అనుకున్న పనులు పూర్తిచేయడంపై శ్రద్ధ వహిస్తారు. విద్యార్థులు భవిష్యత్ కోసం ఉపాధ్యాయుల నుంచి సలహాలు తీసుకుంటారు. 

Published at : 28 Jan 2023 06:03 AM (IST) Tags: Horoscope Today Rasi Phalalu today Check astrological prediction today Aries Horoscope Today Gemini Horoscope Today bhogi Horoscope Today

సంబంధిత కథనాలు

ఈ తేదీన రాహు-చంద్ర గ్రహణ యోగం – ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే..

ఈ తేదీన రాహు-చంద్ర గ్రహణ యోగం – ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే..

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!

మార్చి 20 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల ఆలోచనల ప్రభావానికి లోనుకావొద్దు - మీ మనసు చెప్పింది ఫాలో అవండి

మార్చి 20 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల ఆలోచనల ప్రభావానికి లోనుకావొద్దు - మీ మనసు చెప్పింది ఫాలో అవండి

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి మహోన్నత యోగం, ఇంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి మహోన్నత యోగం, ఇంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి గతంలో కన్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి కానీ!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి గతంలో కన్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి కానీ!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్