రథసప్తమి 2023: పరమశివుడు చెప్పిన ఈ అష్టకం ప్రతి ఆదివారం చదువుకుంటే!



పరమశివుడు చెప్పిన సూర్యాష్టకం ప్రతి ఆదివారం చదివితే గ్రహపీడ తొలగిపోతుంది. ఏడు జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.



ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర|
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే||1||



సప్తాశ్వరధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం|
శ్వేత పద్మధరందేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||2||



లోహితం రధమారూఢం సర్వలోక పితామహం|
మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||3||



త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం|
మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||4||



బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ|
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్||5||



బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం|
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||6||



విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం|
మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||7||



తం సూర్యం జగతాం నాధం జ్ఞాన విజ్ఞాన మోక్షదం|
మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||8||



సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం|
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్||



ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే|
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా||



స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్దినే|
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి||
Images Credit: Pinterest