రథసప్తమి రోజు ఇలా చేయండి



మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తిథి, సకల జనులకు వెలుగునిచ్చే సూర్యుడు ఉత్తరానికి దిశను మార్చుకునే సమయం



రథ సప్తమి రోజు జిల్లేడు ఆకులు, రేగుపళ్లు తలపై పెట్టుకుని స్నానమాచరించాలి



ఆవునేతితో దీపారాధన చేయాలి



తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి.. పరమాన్నం వండి చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెట్టాలి



రథసప్తమి రోజు సూర్యభగవానుడిని ఎరుపు రంగు పూలతో పూజించాలి



రథసప్తమి రోజు సూర్యోదయం సమయంలో చేసే స్నాన, జప, దానాలకు కోటిరెట్లు ఫలితం లభిస్తుంది



రథసప్తమి రోజు సూర్యుడిని పూజిస్తే ఆయుష్షు వృద్ధి చెందుతుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి



సప్త సప్త మహా సప్త సప్త ద్విపా వసుంధర|
సప్త జన్మ కృతం పాపం మకరే హన్తి సప్తమి|| 
అనే శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి



Image Credit: Pinterest