మాఘ గుప్త నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలివే!



ఈ ఏడాది మాఘ గుప్త నవరాత్రులు జనవరి 22న ప్రారంభమయ్యాయి... జనవరి 30న ముగుస్తాయి



మొదటి రోజు జనవరి 22 ఆదివారం -లఘు శ్యామలాదేవి



రెండవ రోజు జనవరి 23 సోమవారం - వాగ్వాధినీ శ్యామలాదేవి



మూడోరోజు జనవరి 24 మంగళవారం - నకుల శ్యామలాదేవి



నాల్గవ రోజు జనవరి 25 బుధవారం - హాసంతి శ్యామలాదేవి



ఐదవ రోజు జనవరి 26 గురువారం - సర్వసిద్ధి మాతంగి



ఆరవ రోజు జనవరి 27 శుక్రవారం - వాస్యమాతంగి



ఏడవ రోజు జనవరి 28 శనివారం - సారికా శ్యామలాదేవి



ఎనిమిదవ రోజు జనవరి 29 ఆదివారం - శుక శ్యామలాదేవి



తొమ్మిదవ రోజు జనవరి 30 సోమవారం -రాజమాతంగి లేదా రాజశ్యామలాదేవి
Images Credit: Pinterest