రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం!



2023 జనవరి 28 శనివారం రథసప్తమి



నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!



యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!



ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!



ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!



ప్రత్యేకంగా పూజలు చేయలేం అనుకున్నవారు...పరమాన్నం వండి నైవేద్యంగా సమర్పించి మనస్పూర్తిగా నమస్కరించినా చాలు



సూర్య గాయత్రి మంత్రం
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

సూర్యుడి రథానికి ఉండే 7 గుర్రాల పేర్లు తెలుసా!

View next story