రథసప్తమి: సూర్య కిరణాల్లో 7రంగుల ద్వారా చికిత్సా పద్ధతి



ఈ ఏడాది (2023) రథసప్తమి జనవరి 28న వచ్చింది. ఈ రోజు సూర్యారాధనకు అత్యంత శ్రేష్ఠమైన రోజు..



సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయి...వీటి ఆధారంగా చికిత్సా పద్ధతి ప్రవేశపెట్టారు



నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది, జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది



శీతల స్వభావం కలిగిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది, కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది



నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగాలను నివారిస్తుంది



ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయో గిస్తారు



సూర్య నమస్కారాల వల్ల సూర్య కిరణాలు మన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేస్తాయి



సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది



వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అది తెలుసుకోవడమే విజ్ఞానం
Images Credit: Pinterest