రైతులే రాజుగా రాతలే మార్చే పండుగ పంట చేలు కోతలతో ఇచ్చే కానుక మంచి తరుణాలకు కమ్మని వంటలతో కడుపు నింపే కనుమ ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుక కనుమ పండుగ శుభాకాంక్షలు!
రోకల్లు దంచే ధాన్యాలు, మనసుల్ని నింపే మాన్యాలు రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచిన మన పాడి-పశువులు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి ఇలాంటి వేడుకలు అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు!
ఏడాది పొడవునా తమ కష్టంలో పాలు పంచుకునే పశువులను రైతన్నలు పూజించే పండుగ కనుమ తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
వ్యవసాయంలో తమకు తోడుగా ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలిపే పండుగ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
మూడు రోజుల సంబరం ఏడాదంతా జ్ఞాపకం బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకుందాం సంబరం అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
మట్టిలో పుట్టిన మేలిమి బంగారం కష్టం చేతికి అందొచ్చే తరుణం నేలతల్లి, పాడిపశువులు అందించిన వరప్రసాదం 'కనుమ'లా వడ్డించింది పరమాన్నం కనుమ పండుగ శుభాకాంక్షలు