ద్వాదశ ఆదిత్యులు అంటే ఎవరు!



మహాభారతం, ఆదిపర్వంలోని శ్లోకాలలో (65-15,16) చెప్పిన ద్వాదశ ఆదిత్యుల పేర్లు



ధాతా మిత్రః ఆర్యమా శక్రో వరుణ స్త్వంశ ఏవచ
భగో వివస్వాన్ పూషా చ, సవితా దశమస్తథా



ఏకాదశస్తథా త్వష్టా, ద్వాదశో విష్ణురుచ్యతే
జఘన్యజస్తు సర్వేషా మాదిత్యానా గుణాధికః



1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో అర్యముడు



3. జ్యేష్టం-మిత్రుడు
4. ఆషాఢం-వరుణుడు



5. శ్రావణంలో ఇంద్రుడు
6. భాద్రపదం-వివస్వంతుడు



7. ఆశ్వయుజం-త్వష్ణ
8. కార్తీకం-విష్ణువు



9. మార్గశిరం- అంశుమంతుడు
10. పుష్యం-భగుడు



11. మాఘం-పూషుడు
12. ఫాల్గుణం-పర్జజన్యుడు



ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు
Images Credit: Pinterest