అన్వేషించండి

NDA In AP : అమిత్ షా నోట ఏపీలో ఎన్డీఏ మాట - పొత్తులపై హింట్ వచ్చినట్లేనా ?

ఏపీలో ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీలు ఉంటాయి ? ఎన్డీఏ కు 20 సీట్లు ఇవ్వాలని అమిత్ షా విజ్ఞప్తి వెనుక పొత్తుల రాజకీయం ఉందా ?

 

NDA In AP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అస్పష్టత ఉంది. అందరు చూపు బీజేపీ వైపే ఉంది. బీజేపీ ఓటు బ్యాంక్ ఉపయోగపడుతుందని ఎవరూ అనుకోవడం లేదు కానీ.. ఆ పార్టీ తల్చుకుంటే ఎన్నికల్ని ఫ్రీ అండ్ ఫెయిర్‌గా నిర్వహించగలదని.. అదే ఫలితాలకు కీలకమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే ఆ పార్టీ ఎటు వైపు మొగ్గుతుందన్నది కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో ఏపీకి వచ్చిన జేపీ నడ్డా, అమిత్ షా అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. అమిత్ షా ..త ఎన్డీఏకు ఏపీలో 20 సీట్లు ఇవ్వాలని ప్రజల్ని కోరారు. అక్కడే బీజేపీ అగ్రనేత ఏపీలో పొత్తులపై హింట్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

ఎన్డీఏ పక్షాలకు ఏపీలో 20 సీట్లు ఇవ్వాలన్న అమిత్ షా 
 
ఏపీలో పొత్తులపై అమిత్ షా విశాఖలో పరోక్షంగా సంకేతాలు ఇచ్చి వెళ్లారని భావిస్తున్నారు.  విశాఖలో నిర్వహించిన జన సంపర్క అభియాన్ బహిరంగసభలో మాట్లాడిన ఆయన… ఎన్డీఏ పక్షాలకు ఇరవై సీట్లను ఇవ్వాలని ప్రజలను కోరారు. మామూలుగా ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే … బీజేపీకి ఇరవై సీట్లు ఇవ్వాలని కోరేవారు. అయితే ఎన్డీఏ అని ప్రత్యేకంగా చెప్పడంతో కొత్త పొత్తులపై అమిత్ షా సంకేతాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇప్పటికీ బీజేపీతో జనసేన పొత్తు అధికారికంగా ఉంది. రెండుపార్టీలు పొత్తులో ఉన్నామని చెప్పుకుంటున్నాయి. కానీ ఎవరూ కలవడం లేదు. రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై పవన్ అసంతృప్తిగా ఉన్నారు. వారితో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకే పొత్తులోనే ఉన్నా ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. 

ఏపీ ఎన్డీఏలో ఏ ఏ పార్టీలు ఉంటాయి ? 

అమిత్ షా కూడా ఎన్డీఏ అన్నారు కానీ బీజేపీ, జనసేన కూటమికి అనలేదు. అసలు జనసేన ప్రస్తావన తీసుకు రాలేదు. ఇటీవలి కాలంలో ఎన్డీఏలోకి కొత్త పార్టీలను తీసుకు రావాలని అమిత్ , షా మోదీ గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.  వదిలి పెట్టి వెళ్లిపోయిన పార్టీలను మళ్లీ ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. వ్యవసాయ చట్టాల కు వ్యతిరేకంగా కూటమి నుంచి వెళ్లిపోయిన అకాలీ దళ్ మళ్లీ బీజేపీతో జత కట్టేందుకు సిద్ధంగా ఉంది. దక్షిణాది నుంచి టీడీపీ, జేడీఎస్ వంటి పార్టీలను ఆహ్వానిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఏపీలో ఎన్డీఏ ప్రస్తావన తీసుకు రావడంతో బీజేపీ కొత్త పొత్తుల గురించి విస్తృత ప్రచారం జరుగుతున్నట్లుగా రాబోయే రోజుల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
 
ఎన్డీఏలో చేరేందుకు జగన్ సిద్ధమయ్యారన్న ప్రచారం !

గతంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత .. వైఎస్ఆర్‌సీపీ ఎన్డీఏలో చేరేందుకు అంగీకారం తెలిపిందన్న ప్రచారం జరిగింది. టీడీపీని కూటమిలో చేరకుండా అడ్డుకోవడానికి జగన్ ఈ ఆఫర్ ఇచ్చారని చెప్పుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో రెండు పార్టీల్లో ఏదో ఒకటి ఎన్డీఏలో చేరడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై అమిత్ షా, జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేయడంతో ఎన్డీఏలో చేర్చుకునే ఆలోచన లేకపోవడంతోనే అలాంటి విమర్శలు చేశారని భావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Ganesh immersion arrangements: గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం - ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికీ కీలక డీటైల్స్
గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం - ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికీ కీలక డీటైల్స్
AP helicopter issue: ఏపీ ప్రభుత్వ హెలికాఫ్టర్‌పై ఫేక్ ప్రచారం - కేసులు పెట్టడం ఖాయమని ప్రభుత్వం హెచ్చరిక
ఏపీ ప్రభుత్వ హెలికాఫ్టర్‌పై ఫేక్ ప్రచారం - కేసులు పెట్టడం ఖాయమని ప్రభుత్వం హెచ్చరిక
Madharaasi OTT: ఆ ఓటీటీలోకే శివకార్తికేయన్ 'మదరాసి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకే శివకార్తికేయన్ 'మదరాసి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Fertilizer shortage in Telangana: తెలంగాణలో ఎరువుల కొరత తీవ్రం - సహనం కోల్పోతున్న రైతులు - ప్రభుత్వ తీరుపై విమర్శలు
తెలంగాణలో ఎరువుల కొరత తీవ్రం - సహనం కోల్పోతున్న రైతులు - ప్రభుత్వ తీరుపై విమర్శలు
Advertisement

వీడియోలు

Allu Arjun Attended SIIMA 2025 | దుబాయ్ గ్రాండ్ గా మొదలైన సైమా వేడుకలు | ABP Desam
Ghaati Movie Review Telugu | Anushka Shetty తో కూడా తలనొప్పి తెప్పించొచ్చా.? | ABP Desam
Asia Cup 2025 | కంగారు పెట్టిస్తున్న టీం ఇండియా గణాంకాలు
Irfan Pathan Comments on MS Dhoni | ధోనీపై ట్రోల్స్.. స్పందించిన ఇర్ఫాన్ పఠాన్
Yograj Singh Slams Dhoni Over Hookah Controversy | ధోనీపై విరుచుకుపడ్డ యువరాజ్ తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Ganesh immersion arrangements: గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం - ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికీ కీలక డీటైల్స్
గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం - ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికీ కీలక డీటైల్స్
AP helicopter issue: ఏపీ ప్రభుత్వ హెలికాఫ్టర్‌పై ఫేక్ ప్రచారం - కేసులు పెట్టడం ఖాయమని ప్రభుత్వం హెచ్చరిక
ఏపీ ప్రభుత్వ హెలికాఫ్టర్‌పై ఫేక్ ప్రచారం - కేసులు పెట్టడం ఖాయమని ప్రభుత్వం హెచ్చరిక
Madharaasi OTT: ఆ ఓటీటీలోకే శివకార్తికేయన్ 'మదరాసి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకే శివకార్తికేయన్ 'మదరాసి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Fertilizer shortage in Telangana: తెలంగాణలో ఎరువుల కొరత తీవ్రం - సహనం కోల్పోతున్న రైతులు - ప్రభుత్వ తీరుపై విమర్శలు
తెలంగాణలో ఎరువుల కొరత తీవ్రం - సహనం కోల్పోతున్న రైతులు - ప్రభుత్వ తీరుపై విమర్శలు
Bakasura Restaurant OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'బకాసుర రెస్టారెంట్' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'బకాసుర రెస్టారెంట్' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
జీఎస్టీ తగ్గింపు తర్వాత Tata Punch రేటు ఎంత తగ్గుతుంది, కస్టమర్‌కు ఎంత మిగులుతుంది? - కొత్త ధర తెలుసుకోండి
జీఎస్టీ తగ్గింపుతో Tata Punch సూపర్ చీప్‌, కొత్త ధర చూసి షాక్ అవ్వాల్సిందే!
Harish Rao Comments On KCR: బీఆర్ఎస్ పార్టీకి కేసీఆరే బిగ్ బాస్, కవిత ఆరోపణల తరువాత తొలిసారి స్పందించిన హరీష్ రావు
బీఆర్ఎస్ పార్టీకి కేసీఆరే బిగ్ బాస్, కవిత ఆరోపణల తరువాత తొలిసారి స్పందించిన హరీష్ రావు
Ganesh Nimajjanam 2025: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు, నిరంతరం పర్యవేక్షణ
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు, నిరంతరం పర్యవేక్షణ
Embed widget